Posts

Showing posts with the label తేనె

Top 8 beauty tips telugu|టాప్ 8 best చిట్కాలు చర్మం తెల్లబడటానికి|Ladies Dhunia

Image
1.టేబుల్ స్పూన్ పసుపు పొడిలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు అర టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ మూడింటిని సమంగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ భాగంలో మెత్తగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫెయిరీ స్కిన్ పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి 3 సార్లు అప్లై చేయండి.   2. 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకుని, అందులో అర చెంచా నిమ్మరసం మరియు అర చెంచా తేనె మిక్స్ చేసి, ఈ మూడింటిని సమంగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ భాగంలో మెత్తగా అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృదువైన మరియు మొటిమలు లేని చర్మం కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.   3.ఒక గుడ్డు తెల్లసొనను తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి మీ ముఖం మరియు మెడ ప్రాంతంలో మెత్తగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ముడతలు లేని చర్మం పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి.  4.రెండు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సెనగ పిండి వేసి సమంగా మిక్స్ చేసి ముఖం మరియు మెడపై మెత్తగా అప్లై చే