Beauty tips telugu|మీరు జిడ్డు చర్మంతో OIly skin బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా|Ladies Dhuniya

మీరు జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా....!!! ఒక చిన్న టమాటో తీసుకుని దాని నుండి రసాన్ని పిండాలి మరియు రసంలో కొంత చక్కెర వేసి, స్క్రబ్‌ను మొత్తం ముఖం మరియు మెడ భాగంలో అప్లై చేయండి....!!! 5 నుండి 10 నిమిషాలు వరకు ముఖంమీద మెడ మీద సర్క్యులాఆర్ మోషన్ లో స్క్రబ్ చెయ్యండి...!!! ఇలా వారానికి రెండు సర్లు చెయ్యడం వల్ల మంచి పలితం పొందవచ్చు.....!!! మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, కొంచెం తేనె కుడా కలపండి.....!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!!