Posts

Showing posts with the label అందం

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia

Image
ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి ఇలా ఈజీగా ...!!!! నేచురల్ బ్లీచ్ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో నె 2 టీస్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ లేదా లెమన్ పీల్ పౌడర్‌, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల నిమ్మరసం తీస్కుని కలపండి.....!!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి సమానంగ ప్యాక్ లా వేయండి...!!!ఒక్క అర గంట ఆగి చల్లని నీటితో కడిగేయండి...!! ఇలా ఇంట్లోనే పార్లర్‌కి వెళ్లే అవసరం లేకుండా బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోండి చాలా సులభంగా....!!!! పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి మరియు ముఖ జుట్టును బ్లీచ్ చేయడానికి మరియు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ పేస్ట్‌ ఉపయోగపడ్తుంది....!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty anh healthy tips telugu|కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం|Coconut water benfit in telugu|Ladies Dhunia

Image
కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం...!!!   అసలు కొబ్బరి బొండాంం తాగడం వల్ల వచ్చే పలితాలు మీకు తెలుసా???ఐతే చదివేయండి ఈ బ్లాగు...!!! కొబ్బరి బొండాం వల్ల మనకి విటమిన్ బి2,విటమిన్ బి3 మరియు విటమిన్ సి పొడగలుగుతం...!!తారచు కొబ్బరి బొందం తగడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్ అవేంటో చూసేద్దాం...!!!   *ముడతలు మరియు మొహం మీద గీతాలని తగ్గిస్తోంది...!!! *చర్మం హైడ్రేటెడ్ గా ఉండదనికి సాయపడ్తుంది...!!! *చర్మం కాంతివంతంగా ఉండడానికి కరణం అవుతుంది...!!! *జుట్టు ఒత్తుగా పెర్గడానికి తోడ్పతుంది.....!!! *మొటిమలు రాకుండా కాపాడుతుంది...!!! *శరీరం లో ఉన్న వేడి ని తగ్గిస్తుంది...!!! చూసారు గా కొబ్బరి బొండాం తగడం వల్ల వచ్చే లాభాలు...!!!రోజు కొబ్బరి బొండాం తాగండి అన్నీ మంచి ప్రయోజనలు పొందండి...!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Hair growth tips telugu|మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం|Ladies dhunia

Image
మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం...!!!!!  కొంచెం ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసి దానికి పచ్చి కలబంద పేస్ట్ మిక్స్ చేయండి....!!!మిక్స్ చేసిన మిశ్రమాన్ని జుట్టు కి సమానంగా ప్యాక్ ల వేయండి...!!!ఒక్క 30 నిముషాలు తరువాత చల్లని నీటి వాష్ చేసుకోండి...!!! ఇలా తరచు చేయడం వల్ల మీ జుట్టు ఒత్హు గ పెరగడానికి తోడ్పతుంది...!!!!  కలబంద జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు మీ జుట్టుకు మీరు వెతుకుతున్న మెరుపును అందించడంలో సహాయపడుతుంది! ఇందులో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.....!!!  మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!!

Beauty tips telugu|ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|face wrinkle beauty tips|Ladies Dhunia

Image
ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం.....!!!!   ముడతలు లేకుండా మృదువైన మొహం కావలనంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క గుడ్డు తెల్ల సొన వేసి అందులో ఒక్క నిమ్మ చెక్క రసం పిండి మిక్స్ అయ్యేవరకు బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి,ఆరిపోయే వరకు ఆగి చల్లని నీటి తో కడిగేయండి...!!!   ఈ చిట్కా ని తరచూ గ వాడడం వల్ల మొహం మీద ఉన్న ముడతలు పోయి మొహం మృదువుగా తయారు అవుతుంది....!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Beauty tips telugu|పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి|Ladies dhunia

Image
పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ల సెనగ పిండి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక్క టేబుల్ స్పూన్ హనీ తీస్కోండి...!!!ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ అయ్యేలా కలపండి....!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఈవెన్ గ పేస్ అంత ప్యాక్ ల వేసుకోండి....!!! పేస్ ప్యాక్ ఒక్క 15 మినిట్స్ వరకు ఉంచి అహ్ తరువాత చల్లటి నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా తరచూ గ ఈ పేస్ ప్యాక్ వేస్కోడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయ్ మరియు మొహం కాంతి వంతం గ మారుతుంది....!!! చాల సులభం అయినా వంటిటి చిట్కా ఇది అందరికి అందుబాటు లో ఉంటుంది ట్రై చేయండి...!!!  మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్|Ladies Dhunia

Image
మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్...!!! మీ పేస్ glow అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ పేస్ ప్యాక్ ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగ....!!!  ఒక పండిన అరటిపండు మరియు అర కప్పు పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోండి....!!!అరటిపండు ని ముద్దలు లేకుండా మాష్ చేయండి,మాష్ చేసిన అరటిపండు ని పెరుగు ని మరియు హనీ ని బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్ గ వెయ్యండి...!!! ఒక్క అర గంట సేపు ఉంచి తరువాత చల్లని నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొహం కాంతి వంతం గ మారుతుంది...!!!  అరటిపండు లో ఉన్న విటమిన్స్ మీ ఫేస్ ని హెల్త్య్ గ కాంతివంతం ఆ ఉంచడానికి తోడ్పతాయి...!!!ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి....!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Beauty tips telugu|fairness tips telugu|మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి|Ladies Dhunia

Image
మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి.....!!!   స్కిన్ టోన్ కాంతివంతం కావడానికి మీరు దోసకాయ ముక్కలను గంధపు పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి మిక్సీపట్టి దోసకాయ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ను తయారు చేస్కోండిు. ఈ మిక్ పట్టి నా హెర్బల్ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి,తర్వాత మంచి నీటి తో వాష్ చేస్కోండి. వారానికి ఇలా రెండు సార్లు చేయడం వల్ల మీ మొహం కాంతి వంతం గ మారుతుంది.....!!!  మరిన్నిచిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!! with reference of www.india.com/lifestyle