Hair growth tips telugu|మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం|Ladies dhunia

మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం...!!!!!


 కొంచెం ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసి దానికి పచ్చి కలబంద పేస్ట్ మిక్స్ చేయండి....!!!మిక్స్ చేసిన మిశ్రమాన్ని జుట్టు కి సమానంగా ప్యాక్ ల వేయండి...!!!ఒక్క 30 నిముషాలు తరువాత చల్లని నీటి వాష్ చేసుకోండి...!!! ఇలా తరచు చేయడం వల్ల మీ జుట్టు ఒత్హు గ పెరగడానికి తోడ్పతుంది...!!!!


 కలబంద జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు మీ జుట్టుకు మీరు వెతుకుతున్న మెరుపును అందించడంలో సహాయపడుతుంది! ఇందులో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.....!!!


 మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!!

Comments

Popular posts from this blog

How to cook chicken biryani|Chicken biryani Recipe in few steps|Ladies Dhunia

Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

Beauty tips Telugu| ఇంట్లోనే బుర్గుండీ (Burgundy)హెయిర్ కలర్ రెడీ చెస్కోండి ఇలా| hair color tips Burgundy