Beauty tips telugu|మీ చర్మం తెల్లబడటానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ (papaya face mask)|Ladies Dhunia

మీ స్కిన్ తెల్లబడాలి అంటే ఈ బొప్పాయి పేస్ ప్యాక్ మీ కోసం....!!! అరకప్పు బాగా పండిన బొప్పాయి మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి...!!!పాపయ ని బాగా థిక్ పేస్ట్ లా చేసుకుని దానికి ఒక్క టేబుల్ స్పూన్ హనీ కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి...!!! ఒక్క 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటి తో కడిగేయండి...!!!ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ స్కిన్ తెల్లబడుతుంది...!!! పాపయ లో ఉండే A,C,E విటమిన్స్ మీ స్కిన్ ని మోయిస్తూరిజ్ చేసి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది...!!!ఇది పిగ్మెంటేషన్ మరియు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది....!!! ఇది అత్యంత ప్రభావవంతమైన హోమ్ స్కిన్ వైట్నింగ్ సొల్యూషన్స్‌లో ఒకటి...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!