Beauty tips telugu|మీ చర్మం తెల్లబడటానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ (papaya face mask)|Ladies Dhunia


మీ స్కిన్ తెల్లబడాలి అంటే ఈ బొప్పాయి పేస్ ప్యాక్ మీ కోసం....!!! 


 అరకప్పు బాగా పండిన బొప్పాయి మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి...!!!పాపయ ని బాగా థిక్ పేస్ట్ లా చేసుకుని దానికి ఒక్క టేబుల్ స్పూన్ హనీ కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి...!!!



 ఒక్క 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటి తో కడిగేయండి...!!!ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ స్కిన్ తెల్లబడుతుంది...!!!



పాపయ లో ఉండే A,C,E విటమిన్స్ మీ స్కిన్ ని మోయిస్తూరిజ్ చేసి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది...!!!ఇది పిగ్మెంటేషన్ మరియు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది....!!! ఇది అత్యంత ప్రభావవంతమైన హోమ్ స్కిన్ వైట్నింగ్ సొల్యూషన్స్‌లో ఒకటి...!!! 


 మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia