Posts

Showing posts with the label ఫేస్ ప్యాక్

Beauty tips telugu|మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్|Ladies Dhunia

Image
మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్...!!! మీ పేస్ glow అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ పేస్ ప్యాక్ ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగ....!!!  ఒక పండిన అరటిపండు మరియు అర కప్పు పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోండి....!!!అరటిపండు ని ముద్దలు లేకుండా మాష్ చేయండి,మాష్ చేసిన అరటిపండు ని పెరుగు ని మరియు హనీ ని బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్ గ వెయ్యండి...!!! ఒక్క అర గంట సేపు ఉంచి తరువాత చల్లని నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొహం కాంతి వంతం గ మారుతుంది...!!!  అరటిపండు లో ఉన్న విటమిన్స్ మీ ఫేస్ ని హెల్త్య్ గ కాంతివంతం ఆ ఉంచడానికి తోడ్పతాయి...!!!ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి....!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!