Beauty tips telugu| మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా | అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి | Ladies Dhunia

మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా, అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి...!! ఒక గిన్నె తీస్కుని అందులో 3 టేబుల్ స్పూన్స్ సెనగ పిండి, 2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి,ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీస్కుని అందులో కావాల్సిన అంత రోజ్ వాటర్ కలుపుని, మెత్తని మిశ్రమంల తయారు చేస్కోండి....!!! ఆలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమానంగా ఒంటికి రాసుకుని బాగా పట్టేవరకు ఉంచుకోవాలి, బాగా అరిన తరువాత స్నానం చేసేయండి....!!! ఇలా రోజు సబ్బు బదులుగా ఈ చిట్కా వాడితే మన స్కిన్ చాలా కాంతివంతంగా మృధువుగా మారుతుంది. ఇంకెందుకు లేట్ వెంటనే ఈ చిట్కా ట్రై చేసేయండి...!!! మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి, మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్సలో చెప్పండి ..!!