Telugu love story|విజయవంతమైన ప్రేమ కధ|Ladies Dhunia

హలో ఫ్రెండ్స్...!!! ఈరోజు నేను ఒక చిన్న ప్రేమకథను చెప్పాలి అని అన్కుంటున్నా ...!!!! ఇక మన కథలోకి వస్తా...!! నిత్య 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,నిత్య అంత అందంగా ఉండదు , తను చా మంచాయ రంగులో ఉంటుంది ...!! మరియు మొత్తం తరగతిలో అంత తెలివైనది కాదు ...!!! అనుకోకుండా నిత్యా క్లాస్‌మేట్ అయిన విహాన్ అనే అబ్బాయితో నిత్య ప్రేమలో పడింది...!! విహాన్ చాలా తెలివైన కుర్రాడు, చాలా స్మార్ట్ లుకింగ్, డేరింగ్ మరియు డాషింగ్ మరియు క్లాస్‌లో టాపర్‌లో కూడా ఒకడు...!!! క్లాస్‌లోని ఇతర స్నేహితులు ద్వార విహాన్‌కి తెల్సుంది నిత్య తనను ప్రేమిస్తోందని ...!!! నిత్య ప్రేమ విషయం తెలిసిన తర్వాత విహాన్ నిత్య మీద చాల కోపడ్తడు తనను ప్రేమించవద్దని నిత్యని గట్టిగా హెచరిస్తడు ..!!! ఈ విషయం జరిగిన తరవాత నిత్య చాల బాధపడ్తుంది ..!! కానీ ఆమె వెనక్కి తగ్గలేదు..!!! ఇక నిత్య విహాన్‌ని ప్రేమించడం మానలేదు...!! కానీ నిత్య ప్రపోజల్ ని పదే పదే విహాన్ తిరస్కరిస్తడు ..!! ఒక రోజు విహాన్ తండ్రి ఉద్యోగం కోసం వేరే రాష్ట్రానికి బదిలీ అవుతారు ...!! విహ...