Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)....!!!! మహిళలు మీరు ఇంట్లోనే ఉండి సంపాదించుకోండి ఇలా...!!! 1.మీకు వంట చేయడం ఇష్టమేనా???మీరు బాగా వంట చేస్తారా..??? ఐతే ఇంకా ఎందుకు ఆలస్యం..???మీ హోమ్ క్యాటరింగ్ సేవలు ప్రారంభించండి ఇలా...!!! మీకు బాగా వండండం వచ్చిన స్నాక్స్, స్వీట్లు,మరియు పచ్చళ్లు ఇంట్లోనే తాయారు చేసి అమ్మేయండి...!!!మీకు తెల్సిన స్నేహితులు బంధువులు కి మీ వ్యాపారం గురించి చెప్పండి వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి...!!! అంతే కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ కి క్యాటరింగ్ ఇచ్ఛేయండి...!!!ఇష్టమైనా పని కష్టం కాదు అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేయండి...!!! చాలా తక్కువ పెట్టుబడితో చక్కగా సంపాదించుకోండి ఇంట్లోనే...!!! 2.మీకు పిల్లలు అంటే ఇష్టమా అయితే ఇది మీ కోసం...!!!ఇంట్లోనే డే కేర్ సెంటర్ పెట్టుకోండి..!!!ఈరోజుల్లో డే కేర్ సెంటర్ లు చాలా అవసరం అవుతునయ్..!!! పిల్లల పేరెంట్స్ ఇద్దరికీ ఉద్యోగాలు అయితే వాళ్ళు పిల్లని చూసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి ఒక్క డే కేర్ సెంటర్ కావాలి..!!!అంతే ఒక్క డే కేర్ సెంటర్ పెట్టేయండి చాల ...