Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia

ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి ఇలా ఈజీగా ...!!!! నేచురల్ బ్లీచ్ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో నె 2 టీస్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ లేదా లెమన్ పీల్ పౌడర్, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల నిమ్మరసం తీస్కుని కలపండి.....!!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి సమానంగ ప్యాక్ లా వేయండి...!!!ఒక్క అర గంట ఆగి చల్లని నీటితో కడిగేయండి...!! ఇలా ఇంట్లోనే పార్లర్‌కి వెళ్లే అవసరం లేకుండా బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోండి చాలా సులభంగా....!!!! పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి మరియు ముఖ జుట్టును బ్లీచ్ చేయడానికి మరియు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ పేస్ట్ ఉపయోగపడ్తుంది....!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!