Beauty tips telugu|మొహం మీద నల్లటి మచ్చలు (black Spots) పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం|Ladies Dhunia

మొహం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం....!!! ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయండి తాగినంత నీరు వేసి పేస్ట్ లా తయరు చేస్కోండి.....!!!!ఈ పేస్ట్ ని బ్లాక్ స్పాట్స్ మీద అప్లై చ్చేయండి....!!!ఆరిన తరవత చల్లాని నీళ్ళుతో కడుక్కోండి...!!!! ఇలా తరచు చేయడము వల్ల నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి...!!!బేకింగ్ సోడా మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే ఎఫెక్టివ్ స్కిన్ ఎక్స్‌ఫోలియేటర్ లాగ ఉపయోగపడ్తుంది....!!!థీనిలో బ్లీచింగ్ చేసే గుణాలు కూడా ఉన్నాయ్...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!