Beauty tips telugu|మొహం మీద నల్లటి మచ్చలు (black Spots) పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం|Ladies Dhunia

మొహం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం....!!! 


 ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయండి తాగినంత నీరు వేసి పేస్ట్ లా తయరు చేస్కోండి.....!!!!ఈ పేస్ట్ ని బ్లాక్ స్పాట్స్ మీద అప్లై చ్చేయండి....!!!ఆరిన తరవత చల్లాని నీళ్ళుతో కడుక్కోండి...!!!!


 ఇలా తరచు చేయడము వల్ల నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి...!!!బేకింగ్ సోడా మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే ఎఫెక్టివ్ స్కిన్ ఎక్స్‌ఫోలియేటర్ లాగ ఉపయోగపడ్తుంది....!!!థీనిలో బ్లీచింగ్ చేసే గుణాలు కూడా ఉన్నాయ్...!!! 


 మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia