Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి...!!!! మీరు క్లీన్ అప్ పార్లోర్ కి వెళ్లకండానే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవాలి అని అంకుంటున్నారా??? అయితే ఇది మీ కోసమే....!!! STEP 1 : ఒక్క బౌల్ లో కొంచం రా మిల్క్ తీసుకుని అందులో ఒక్క కాటన్ బాల్ ని డిప్ చేసి పేస్ మొత్తం మురికి పోయేలా బాగా మసాజ్ చేయండి...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!దీని క్లీనిసింగ్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి మొదటి స్టెప్...!!!క్లీనిసింగ్ చేసుకోడం వల్ల మీ పేస్ మీద ఉన్న మురికి మొత్తం పోతుంది...!!! STEP 2 : ఒక్క బౌల్ లో కొంచం షుగర్ మరియు కొంచెం హనీ తీస్కోండి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి స్క్రబ్ చేయండి (అంటే బాగా రౌండ్ డైరెక్షన్ లో రుద్దండి)...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీ పేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తొలగి పోతాయి...!!!దిన్నె ఎక్స్‌ఫోలైట్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి రెండవ స్టెప్....!!! STEP 3 : ఒక్క పెద్ద బౌల్ లో బాగా వేడి చేసిన వాటర్ ని వెయ్యండి అందులో పెప్పెర్మింట్ ఆయిల...