Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి...!!!! మీరు క్లీన్ అప్ పార్లోర్ కి వెళ్లకండానే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవాలి అని అంకుంటున్నారా??? అయితే ఇది మీ కోసమే....!!!



 STEP 1 : ఒక్క బౌల్ లో కొంచం రా మిల్క్ తీసుకుని అందులో ఒక్క కాటన్ బాల్ ని డిప్ చేసి పేస్ మొత్తం మురికి పోయేలా బాగా మసాజ్ చేయండి...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!దీని క్లీనిసింగ్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి మొదటి స్టెప్...!!!క్లీనిసింగ్ చేసుకోడం వల్ల మీ పేస్ మీద ఉన్న మురికి మొత్తం పోతుంది...!!! 



 STEP 2 : ఒక్క బౌల్ లో కొంచం షుగర్ మరియు కొంచెం హనీ తీస్కోండి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి స్క్రబ్ చేయండి (అంటే బాగా రౌండ్ డైరెక్షన్ లో రుద్దండి)...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీ పేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తొలగి పోతాయి...!!!దిన్నె ఎక్స్‌ఫోలైట్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి రెండవ స్టెప్....!!! 




 STEP 3 : ఒక్క పెద్ద బౌల్ లో బాగా వేడి చేసిన వాటర్ ని వెయ్యండి అందులో పెప్పెర్మింట్ ఆయిల్ లేదా essential ఆయిల్ ని కొన్ని చుక్కలు కలపండి...!!!!అహ్ వాటర్ తో బాగా ఆవిరి పట్టండి....!!!ధీనే స్టీమింగ్ అని అంటారు స్టీమింగ్ చేసుకోడం వల్ల మీ పేస్ మీద ఉన్న పోర్న్ ఓపెన్ అయ్యి పింపుల్స్ కలిగించే బాక్టీరియా ని తొలగిస్తుంది...!!!ఇది క్లీన్ అప్ చేస్కోడానికి మూడవ స్టెప్....!!! 




 STEP 4 : ఒక్క గిన్నెలో రెండు టేబుల్ స్పూన్ లా ముల్తానీ మట్టి మరియు ఒక్క టేబుల్ స్పూన్ రోజ్ వాటర్ మరియూ తేనె తీస్కుని బాగా కలపండి...!!! ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్ లా వేయండి ఆరిన తర్వ్త చల్లని నీళ్లతో కడుక్కోండి...!!!ఈ ప్యాక్ వేసుకోవడం వల్ల మీ ముఖం మీద ఉన్నా అదనపు నూనెను పీల్చుకుంటుంది...!!!ఇది క్లీన్ అప్ చేస్కోడానికి నాల్గవ స్టెప్....!!! 




 STEP 5 : ఒక్క చిన్న దోసకాయ నీ జ్యూస్ చేసి అందులో ఒక్క 5 టేబుల్ స్పూన్స్ రోజ్ వాటర్ నీ కలిపి టోనర్ తయారీ చేస్కోండి ఇలా తాయారు చేసుకున్న టోనర్ ని ఒక్క స్ప్రే బాటిల్ లో స్టోర్ చేసి మీ ముఖానికి టోనర్‌ని spray చేస్కోండి...!!! మిగ్లీనా టోనర్ ని ఫ్రిజ్ లో స్టోర్ చేస్కోండి...!!!ఇలా టోనర్ ని స్ప్రే చేయడం వల్ల ఇది మీ చర్మం యొక్క pH స్థాయిని సమతుల్యం చేస్తుంది మరియు మీ చర్మం ని తాజా గా హైడ్రేటింగ్ గ్రా చెస్తుంది...!!!ఇది క్లీన్ అప్ చేస్కోడానికి నాల్గవ స్టెప్....!!!ఇది క్లీన్ అప్ చేస్కోడానికి ఐదువ స్టెప్....!!! 





 STEP 6 : అలోవెరా జెల్‌ని టోన్ చేసిన తర్వాత ఫేస్‌కి అప్లై చేయండి దిన్నె మాయిశ్చరైజింగ్ అని అంటరు...!!!అలోవెరా జెల్ తో మాయిశ్చరైజ్ చేస్కోడం వల్ల మీ చర్మం జిడ్డు తానం పోయి మరియు ముఖం మీద మచ్చలు పోవడానికి తోడ్పడుతుంది...!!!ఇది క్లీన్ అప్ చేస్కోడానికి చివరి అరవ స్టెప్...!!! 




 ఇంకెందుకు అలస్యం ఇంట్లోనే క్లీన్సింగ్ చేసేయండి...!!! 




 మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia