Beauty tips Telugu| ఇంట్లోనే బుర్గుండీ (Burgundy)హెయిర్ కలర్ రెడీ చెస్కోండి ఇలా| hair color tips Burgundy
హలో ఫ్రెండ్స్..!!
బూర్గుండీ హెయిర్ కలర్ ఇంట్లోనే ఈజీ steps తో ట్రై చేస్కోండి...!!!
చాలా మంది యువత బూర్గుండీ హెయిర్ కలర్ వేయించుకోవాలి అని అనుకుంటారు, కానీ బయట పార్లోర్ లో అది కాస్ట్ అవుతుంది..!!! అందుకే మీ కోసమే ఇంట్లో వేసుకునేలా ఈ tip మీకోసం...!!!
ఫస్ట్ ఒక్క బీట్రూట్ తీస్కుని చిన్న ముక్కలాగా / తురుముల కట్ చేస్కుని పక్కన పెట్టుకోవాలి, తరువాత కొంచెం గోరింటాకు ( మీ హెయిర్ ని బట్టి teesukondi),ఒక్కటి లేదా రెండూ నిమ్మకాయలు తీస్కుని ఒక్క చిన్న గిన్నె లో రసం తీసి పక్కన పెట్టుకోవాలి.
ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రెడియాంట్స్ అన్ని అంటే బీట్రూట్ తురుము, గోరింటాకు మరియు నిమ్మకాయ రసం అన్ని కలిపి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం లో మీరు రోజు వాడే హెయిర్ ఆయిల్ 3-4 స్పూన్స్ మిక్స్ చేస్కోండి ( మీకు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కస్టర్ ఆయిల్ కూడా మిక్స్ చేస్కోవచ్చు ).
ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని హెయిర్ కి అప్లై చేసుకోవాలి, అప్లై చేస్కుని ఒక్క 2-3 గంటలు అలానే ఉంచుకుని తరువాత షాంపూ లేకుండా ఎం పెట్టుకోకుండా చల్లని నీటి తో వాష్ చేసుకోవాలి.మనకి కావాలి అంటే next డే షాంపూ తో వాష్ చేస్కోవచ్చు, కొంచెం హెయిర్ కండిషనర్ కూడా అప్లై చేసుకుంటే హెయిర్ చాలా షైన్ అవుతుంది...!!!
ఇంకెందుకు ఆలస్యం చక చక ఇంట్లో ట్రై చేసేయండి...!!!
నా పోస్ట్ నచ్చితే ప్లీజ్ ఫాలో మై బ్లాగ్...!! మీ ఉద్దెశలని కామెంట్ రూపంలో తెలియచేయండి..!!
థాంక్ యూ ఫ్రెండ్స్...!!!
Comments
Post a Comment