Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)....!!!! మహిళలు మీరు ఇంట్లోనే ఉండి సంపాదించుకోండి ఇలా...!!! 1.మీకు వంట చేయడం ఇష్టమేనా???మీరు బాగా వంట చేస్తారా..??? ఐతే ఇంకా ఎందుకు ఆలస్యం..???మీ హోమ్ క్యాటరింగ్ సేవలు ప్రారంభించండి ఇలా...!!! మీకు బాగా వండండం వచ్చిన స్నాక్స్, స్వీట్లు,మరియు పచ్చళ్లు ఇంట్లోనే తాయారు చేసి అమ్మేయండి...!!!మీకు తెల్సిన స్నేహితులు బంధువులు కి మీ వ్యాపారం గురించి చెప్పండి వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి...!!! అంతే కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ కి క్యాటరింగ్ ఇచ్ఛేయండి...!!!ఇష్టమైనా పని కష్టం కాదు అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేయండి...!!! చాలా తక్కువ పెట్టుబడితో చక్కగా సంపాదించుకోండి ఇంట్లోనే...!!! 2.మీకు పిల్లలు అంటే ఇష్టమా అయితే ఇది మీ కోసం...!!!ఇంట్లోనే డే కేర్ సెంటర్ పెట్టుకోండి..!!!ఈరోజుల్లో డే కేర్ సెంటర్ లు చాలా అవసరం అవుతునయ్..!!! పిల్లల పేరెంట్స్ ఇద్దరికీ ఉద్యోగాలు అయితే వాళ్ళు పిల్లని చూసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి ఒక్క డే కేర్ సెంటర్ కావాలి..!!!అంతే ఒక్క డే కేర్ సెంటర్ పెట్టేయండి చాల తకువ కార్చు తో...!!!ఇంకెందుకు ఆలస్యం మీకూ ఆశక్తి ఉంటె మొదలు పెట్టేయండి...!!! ఈ మధ్య డేర్ కేర్ సెంటర్ కాకుండ జంతు సంరక్షణ కేంద్రం లు(animal care centre) కూడా మొదలగు పెట్టరు మీకు జంతువులు అంటే ఇష్టం ఉంటే ఇది కూడా మొదలు పెట్టండి ఇంట్లోనే...!!! 3.మీకు మొక్కలు అంటే ఇష్టమా ఐతే ఇది మీ కోసం...!!!మొక్కులు పెంచడం పెద్ద పని కాదు..!!!ఇంట్లోనే రాకరకాల చెట్లని పెంచి వాటిని అమ్మేయండి...!!! Plants for sale బోర్డు పెట్టేయండి...!!!చాల సులభంగా ఐనా వ్యాపారం ఇంట్లోనే చేస్కోండి ఇలా...!!!!అవసరం ఐతే అహ్ మొక్కాలని అలంకరణ లాకీ ఫంక్షన్లకు అద్దెకి ఇవ్వండి...!!!ఇంకెందుకు ఆలస్యం ప్రాంబించెయ్యండి....!!!

అంతే కాదు ఈ మధ్య మొక్కాలని పెళ్లిళ్లకి ఫంక్షన్‌లకి రిటర్న్ గిఫ్ట్ లా ఇస్తున్నారు...!!!! 4.మీకూ క్రాఫ్టింగ్ అంటే ఇష్టమేనా అదేనండి గాజు సిసలు కి పెయింటింగ్ వెయ్యడం,గాజు సిసలకి ఫోటో పెట్టి లైట్లు పెట్టడం,ఇంట్లో ఉన్న ఉపయోగ పడని వస్తువుతో రకరక లా షో పీస్ లు చేయడం...!!!

ఇంకెందుకు ఆలస్యం మీకు బాగా వచ్చిన క్రాఫ్ట్ లు తయారు చేసి అమ్మేయండి...
మీరు తయారు చేసిన క్రాఫ్ట్ లు ఇంకా చిన్న చిన్న షో పీస్ లు ఆన్‌లైన్ సైట్ లో కూడా పెట్టి అమ్మేయండి...!!! 5.మీకూ ఫంక్షన్ డెకరేషన్ చెయ్యడం అంటే ఇష్టమేనా...???ఐతే ఈవెంట్ మేనేజర్ అయిపొండి...!!చిన్న చిన్న ఫంక్షన్ లకి బర్త్ డే పార్టీ లకి మరియు పెళ్లి ఈవెంట్ లకి డెకరేషన్ చేసేయండి డబ్బులు సంపాదించేయండి...!!



మీకు తెలిసిన పువ్వుల అలంకరణలు ,బాలన్ అలంకరణలు ఇంకా చిన్న చిన్న ఫంక్షన్లకు అలంకరణలు చేయడం ప్రారంభించండి...!!!ఈరోజుల్లో అలంకరణకు చాలా క్రేజ్ ఉంది మరి...!!!!చిన్నా బర్త్ డే పార్టీ దగ్గర నుంచి పెళ్లి వరకు అన్నీ ఈవెంట్ లకి డెకరేషన్ తప్పని చీర అయిపోయింది...!!!చాల తక్కువ కార్చు తో మరియు మీ ఆలోచనలతో ఎక్కువ సంపాదించుకోండి...!!! మీకు నా బ్లాగ్ నచ్చితే ఫాలో అవ్వండి...!!! మరిన్ని టిప్స్ కోసం బ్లాగ్ ని ఫాలో అవ్వండి...!!!!

Comments

Post a Comment

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia