Beauty tips telugu|Beauty tips English|మీ పెదాలు (lips) పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే|Ladies Dhuniya

మీ పెదాలు పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే...!!! ఒక్క గిన్నెలో ఒక్క టేబుల్ స్పూన్ తేనె ,ఒక్క టేబుల్ స్పూన్ పంచదార మరియూ కొన్ని చుక్కలు నిమ్మకాయ తీస్కుని కలపండి...!!!పంచదార బాగా కరిగేలా కాకుండా కొంచెం క్యూబ్స్ లా ఉండేలా కలపండి.....!!!!కలిపిన ఈ మిశ్రమాన్ని పెదవులు ప్యాక్ లా వెయ్యండి....!!!! అలాగే ఒక పది నిమిషాలు ఉంచి అహ్ తర్వత మృదువుగా మసాజ్ చేయండి...!!!ఇలా చేయడం వల్ల మీ పెదవులు మీద ఉన్నా డెడ్ స్కిన్ సెల్స్ అంత పోయి ముదురు రంగును తగ్గిస్తుంది...!!!ఇలా రోజు చేయడం వల్ల ఒక్క వరం లోనే మీకు మార్పు కనిపిస్తుంది...!!!! మరిన్ని టిప్స్ కోసం బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!! If you want your lips to be pink, this tip is for you ... !!! In a bowl, add one tablespoon of honey, one tablespoon of sugar and a few drops of lemon and mix well ... !!! Also hold for ten minutes and massage gently ... !!! Doing this will remove the dead skin cells on your lips and reduce the dark color ... !!! Doing this every day will notice the change in one week ... !!!! Follow the blog for more tips ... !!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia