Beauty tips telugu|చుండ్రు Dandruff పోవాలంటే ఇలా చేయండ|Ladies Dhunia

చుండ్రు పోవాలంటే ఇలా చేయండి....!!! 


 రెండు టేబుల్ స్పూన్ ల నిమ్మరసం తీస్కుని నెత్తికి బాగా మసాజ్ చేయండి....!!!!తరవత 1 కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి మరియు ఈ మిశ్రమంతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి...!!! 


 ఇలా రోజు చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చుండ్రు తగ్గుతుంది...!!!ఫంగస్‌ను విచ్ఛిన్నం చేసే ముఖ్యమైన ఆమ్లాలను కలిగి ఉన్నందున తాజాగా పిండిన నిమ్మరసం సహజంగా చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది....!!!


 మరి కొన్ని చిట్కాలు కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Comments

Popular posts from this blog

Kreditbee review|Ladies Dhunia

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia