Beauty tips telugu|ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|face wrinkle beauty tips|Ladies Dhunia

ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం.....!!!! 

 ముడతలు లేకుండా మృదువైన మొహం కావలనంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి....!!!! 


 ఒక్క కప్ లో ఒక్క గుడ్డు తెల్ల సొన వేసి అందులో ఒక్క నిమ్మ చెక్క రసం పిండి మిక్స్ అయ్యేవరకు బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి,ఆరిపోయే వరకు ఆగి చల్లని నీటి తో కడిగేయండి...!!! 


 ఈ చిట్కా ని తరచూ గ వాడడం వల్ల మొహం మీద ఉన్న ముడతలు పోయి మొహం మృదువుగా తయారు అవుతుంది....!!! 


 మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia