Beauty tips telugu|fairness tips telugu|మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి|Ladies Dhunia

మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి.....!!! 

 స్కిన్ టోన్ కాంతివంతం కావడానికి మీరు దోసకాయ ముక్కలను గంధపు పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి మిక్సీపట్టి దోసకాయ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ను తయారు చేస్కోండిు. ఈ మిక్ పట్టి నా హెర్బల్ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి,తర్వాత మంచి నీటి తో వాష్ చేస్కోండి. వారానికి ఇలా రెండు సార్లు చేయడం వల్ల మీ మొహం కాంతి వంతం గ మారుతుంది.....!!!


 మరిన్నిచిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!! with reference of www.india.com/lifestyle

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia