Beauty tips telugu|పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి|Ladies dhunia

పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి....!!!! 


 ఒక్క కప్ లో ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ల సెనగ పిండి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక్క టేబుల్ స్పూన్ హనీ తీస్కోండి...!!!ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ అయ్యేలా కలపండి....!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఈవెన్ గ పేస్ అంత ప్యాక్ ల వేసుకోండి....!!! పేస్ ప్యాక్ ఒక్క 15 మినిట్స్ వరకు ఉంచి అహ్ తరువాత చల్లటి నీటి తో వాష్ చేస్కోండి...!!!


ఇలా తరచూ గ ఈ పేస్ ప్యాక్ వేస్కోడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయ్ మరియు మొహం కాంతి వంతం గ మారుతుంది....!!! చాల సులభం అయినా వంటిటి చిట్కా ఇది అందరికి అందుబాటు లో ఉంటుంది ట్రై చేయండి...!!!


 మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia