Posts

Showing posts from May, 2023

Beauty tips telugu| మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా | అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి | Ladies Dhunia

Image
మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా, అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి...!! ఒక గిన్నె తీస్కుని  అందులో 3 టేబుల్ స్పూన్స్ సెనగ పిండి,  2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి,ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీస్కుని అందులో కావాల్సిన అంత రోజ్ వాటర్ కలుపుని, మెత్తని మిశ్రమంల తయారు చేస్కోండి....!!! ఆలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమానంగా ఒంటికి రాసుకుని బాగా పట్టేవరకు ఉంచుకోవాలి, బాగా అరిన తరువాత స్నానం చేసేయండి....!!! ఇలా రోజు సబ్బు బదులుగా ఈ చిట్కా వాడితే మన స్కిన్ చాలా కాంతివంతంగా మృధువుగా మారుతుంది. ఇంకెందుకు లేట్ వెంటనే ఈ చిట్కా ట్రై చేసేయండి...!!! మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి, మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్సలో చెప్పండి ..!!

Beauty tips Telugu| ఇంట్లోనే బుర్గుండీ (Burgundy)హెయిర్ కలర్ రెడీ చెస్కోండి ఇలా| hair color tips Burgundy

Image
హలో ఫ్రెండ్స్..!! బూర్గుండీ హెయిర్ కలర్ ఇంట్లోనే ఈజీ steps తో  ట్రై చేస్కోండి...!!! చాలా మంది యువత బూర్గుండీ హెయిర్ కలర్ వేయించుకోవాలి అని అనుకుంటారు, కానీ బయట పార్లోర్ లో అది కాస్ట్ అవుతుంది..!!! అందుకే మీ కోసమే ఇంట్లో వేసుకునేలా ఈ tip మీకోసం...!!! ఫస్ట్ ఒక్క బీట్రూట్ తీస్కుని చిన్న ముక్కలాగా / తురుముల కట్ చేస్కుని పక్కన పెట్టుకోవాలి, తరువాత కొంచెం గోరింటాకు ( మీ హెయిర్ ని బట్టి teesukondi),ఒక్కటి లేదా రెండూ నిమ్మకాయలు తీస్కుని ఒక్క చిన్న గిన్నె లో రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రెడియాంట్స్ అన్ని అంటే బీట్రూట్ తురుము, గోరింటాకు మరియు నిమ్మకాయ రసం అన్ని కలిపి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం లో మీరు రోజు వాడే హెయిర్ ఆయిల్  3-4 స్పూన్స్ మిక్స్ చేస్కోండి ( మీకు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కస్టర్ ఆయిల్ కూడా మిక్స్ చేస్కోవచ్చు ). ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని హెయిర్ కి అప్లై చేసుకోవాలి, అప్లై చేస్కుని ఒక్క 2-3 గంటలు అలానే ఉంచుకుని తరువాత షాంపూ లేకుండా ఎం పెట్టుకోకుండా చల్లని నీటి తో వాష్ చేసుకోవాలి.మనకి కావాలి అంటే next డే షా

ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు సంపాదించడం ఎలా??

Image
ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు ఎలా సంపాదించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ పోస్ట్ మీకోసమే. మీకు చదువు లెక్పపోవచ్చు,ఏమైనా వ్యాపారం పెట్టడానికి తగిన డబ్బు లేకపోవచ్చు, మీరు ఇంట్లోంచి బైటకి వెళ్ళడానికి ఇష్టపడరు, అయితే ఈ పోస్ట్ చదివేయండి. మీ దగ్గర ఒక్క కెమెరా ఫోన్ ఉంటే ఈ విధం గా చేయండి, మీరు రోజు చేసే పనులు అంటే వంటలు, ముగ్గులు వెయ్యడం ఇలాంటివి మీ ఫోన్ తో వీడియోలు తీయండి. వీడియోలు తీయడం ఎం లాభం అంటారా..?? మీ మొబైల్ ఫోన్ లో మీరు సరదాగా చేసిన వంటని యూట్యూబ్ లో పేజీ క్రీస్తే చేస్కుని అప్లోడ్ చేయండి, ఆలా రోజు ఒక కొత్త వంటకం కానీ, లేదా ఏదైనా చిట్కాలు కానీ, ముగ్గులు కానీ మీరు వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం కూడా ఒక తరహా బిజినెస్. ఈ మధ్య కాలం లో అందరు అంటే జాబ్ ఉన్న లేకపోయినా తమ లో ఉన్న టాలెంట్ ని ఈ విధం గా యూట్యూబ్ రూపం లో పోస్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. అయినా వీడియో పోస్ట్ చేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా, ఎం లేదు అండి యూట్యూబ్ లో మన వీడియో ప్లే అయ్యే ముందు కానీ ప్లే అవుతునప్పుడు కానీ యాడ్స్ రావడం చెత, ఆహ్ యాడ్స్ ప్లే అయినదుకు మనకి ఆహ్ ఆడ్ ఓనర్ లు మనకి డబ

How to cook chicken biryani|Chicken biryani Recipe in few steps|Ladies Dhunia

Image
Chicken biryani Recipe HI friends nenu ikada chicken biryani easy steps lo ela cheskovalo rasthuna.!try it and enjoy it..! First oka bowl lo okka half kilo chicken teeskuni baga kadigi, kadigina chicken lo one tea spoon salt,two tea sppons karam,oka tea spoon allam velluli paste inka oka tea spoon chicken masala vesi baga kalipi okka half an hour pakkana pettukovali. Ipuudu oka bowl lo okka 4 cups near to 750 gms teeskuni baga kadigi pakkana pettukovali, ah tarvatha stove one chesi okka bowl pettukuni andulo full ga water vesi biryani masala anni vesukovali.okka 15 mints lo water marigaka manam kadigi pettukunna rice ni ah water lo vesi udikinchali (boil cheyali).rice palukuga mari methaga lekunda chuskuntu undali,manaki kavlasina antha rice boil ayyaka,ah water nunchi rice ni seperate chesi pakkana pettukovali. Ippudu malli stove on chesi bhandi pettukuni tagginatha oil veyyali, oil heat ayyaka manam marinate cheskunna chicken ni bhandi lo vesi fry cheyali,ippudu konchem pergu