ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు సంపాదించడం ఎలా??

ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు ఎలా సంపాదించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ పోస్ట్ మీకోసమే.


మీకు చదువు లెక్పపోవచ్చు,ఏమైనా వ్యాపారం పెట్టడానికి తగిన డబ్బు లేకపోవచ్చు, మీరు ఇంట్లోంచి బైటకి వెళ్ళడానికి ఇష్టపడరు, అయితే ఈ పోస్ట్ చదివేయండి.


మీ దగ్గర ఒక్క కెమెరా ఫోన్ ఉంటే ఈ విధం గా చేయండి, మీరు రోజు చేసే పనులు అంటే వంటలు, ముగ్గులు వెయ్యడం ఇలాంటివి మీ ఫోన్ తో వీడియోలు తీయండి. వీడియోలు తీయడం ఎం లాభం అంటారా..??

మీ మొబైల్ ఫోన్ లో మీరు సరదాగా చేసిన వంటని యూట్యూబ్ లో పేజీ క్రీస్తే చేస్కుని అప్లోడ్ చేయండి, ఆలా రోజు ఒక కొత్త వంటకం కానీ, లేదా ఏదైనా చిట్కాలు కానీ, ముగ్గులు కానీ మీరు వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం కూడా ఒక తరహా బిజినెస్.

ఈ మధ్య కాలం లో అందరు అంటే జాబ్ ఉన్న లేకపోయినా తమ లో ఉన్న టాలెంట్ ని ఈ విధం గా యూట్యూబ్ రూపం లో పోస్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు.

అయినా వీడియో పోస్ట్ చేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా, ఎం లేదు అండి యూట్యూబ్ లో మన వీడియో ప్లే అయ్యే ముందు కానీ ప్లే అవుతునప్పుడు కానీ యాడ్స్ రావడం చెత, ఆహ్ యాడ్స్ ప్లే అయినదుకు మనకి ఆహ్ ఆడ్ ఓనర్ లు మనకి డబ్బు చెల్లిస్తారు.

అది ఎలా అంటారా ఎం లేదు అండి మీరు రోజు వీడియో లు పోస్ట్ చేసి, మీ వీడియో లు ఎక్కువ మందికి నచ్చి చూడడం మీ పేజీ subsrcibe చేసుకోడం వాళ్ళ యాడ్స్ అనేవి మన వీడియో లో కనిపిస్తాయి, సో ఆహ్ యాడ్స్ రన్ అవ్వడం వాళ్ళ మనకి సంపాదన కలుగుతుంది.

ఇంకెందుకు ఆలస్యం, ఈరొజే మొదలు పెట్టేయండి, మీకు కాళీ సమయం దొరికినపుడల్లా ఏదొక వీడియో చేసి యూట్యూబ్ లో అప్లోడ్ చేసేయండి.

నా సలహా మీకు నచ్చింది అనుకుంటున్న, ఒకవేళ ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి, నా కంటెంట్ నచ్చితే నా పేజీని ఫాలో చేయండి, లైక్ చేయండి.


ఒకవేళ మీకు ఏమైనా తెలియని విషయాలు ఉంటే కామెంట్ రూపంలో నన్ను అడగండి.


థాంక్ యూ.

Comments

Popular posts from this blog

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia