మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

హలో లేడీస్ ..!!
మీకు ఏమైనా చిన్న బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉందా..?
లేదా ఉన్న బిజినెస్ని ఎక్సపండ్ చేయాలి అనుకుంటున్నారా??? అయితే ఈ బ్లాగ్ తప్పకుండ చదవండి...!!"

చాలా మంది లేడీస్ కి ఏదొక చిన్నపాటి బిజినెస్ పెట్టుకుని ఇంటికి ఆసరా అవ్వాలి అని అనుకుంటారు, నిజంగా చెప్పాలి అంటే చాలా మంది ఆడవాలకి బిజినెస్ పెట్టడం ఒక పెద్ద కలల మిగులుపోతుంది..!! ఎన్నో ఆలోచనలు ఉన్న పెట్టు బడి పెట్టందానికి డబ్బు లేక వాళ్ళ కలలు మనసులోనే ఆగిపోతున్నాయి..!!!అలాంటి వాళ్ళ కోసమే మన గవర్నమెంట్ అఫ్ ఇండియా ఒక్క స్కీం ప్రారంభించింది.ఈ స్కీం బిజినెస్ స్టార్ట్ చేయడం గురించే కాకుండా, ఆల్రెడీ చిన్న బిజినెస్ ఉండి దాన్ని పెద్దగా చేయాలి అనుకుంటే కూడా ఈ స్కీం చాలా హెల్ప్ అవుతుంది...!! ఇంకెందుకు లేట్ ఈ స్కీం గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం..!!!

Udyogini scheme for women enterpreneurs :
Udyogini scheme for women enterpreneurs ఈ స్కీం 2020 లో  కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. దీని ముఖ్య ఉదేశ్యం ఆడవాళ్ళకి ఉపాధి కలిపించడం.మీరు చిన్న బిజినెస్ చెయ్యాలి అన్న, ఉన్న బిజినెస్ ని expand చేసుకోవాలి అన్న ఎటువంటి షూరిటీ లేకుండా కేంద్ర ప్రభుత్వం 3,00,000/- వరకు చాలా  ఈజీగా లోన్ కల్పిస్తుంది..!!!

ఈ లోన్ ఏ బ్యాంకులో అయినా మనం పొందవచ్చు, మన దగ్గర్లో ఉన్న బ్యాంకుకి వెళ్లి udyogini స్కీం అని మనం బ్యాంకు వాళ్ళని అడిగితే వాళ్ళు scheme గురించి మనకి మొత్తం చెపుతారు.ఈ లోన్ కి 25 - 55 వయసు ఉన్న లేడీస్ మాత్రమే అర్హులు,మంచి సిబిల్ స్కోర్ ఉన్న వాళ్ళకే ఈ లోన్ లభిస్తుంది, ఈ లోన్ అప్లై చేసాక EDP ట్రైనింగ్ అంటే Entrepreneurship Development Programme లో ట్రైనింగ్ తప్పకుండా తీసుకోవాలి, ట్రైనింగ్ తీసుకోకపోతే మన లోన్ అప్లికేషన్ బ్యాంకు వాళ్ళు అప్రూవ్ చేయరు , ఈ EDP programme కూడా స్కీం వాళ్లే మనకి ఫ్రీగా కండక్ట్ చేస్తారు, ఈ traning 3 -6 డేస్ ఉంటుంది ...!!

ఈ లోన్ కి అప్లై చేయడానికి కావాల్సిన డాకుమెంట్స్ ఏంటంటే
• 2 ఫొటోస్
• ఆధార్ కార్డు
• రేషన్ కార్డు
• బర్త్ సర్టిఫికెట్
• ఇన్కమ్ ప్రూఫ్
• బ్యాంకు పాస్ బుక్
ఈ డాకుమెంట్స్ అన్ని తీసుకెళ్లి బ్యాంకు లో లోన్ అప్లై చేసుకోవచ్చు.

బ్యూటీ పార్లోర్ అవ్వచ్చు, ఐస్ క్రీం పార్లోర్ కావచ్చు, టైలర్ షాప్ మరియు బేకారి ఇలా 88 రకాల బిజినెస్ లోన్ కి మీరు అర్హులు.ఇంకెందుకు ఆలస్యం మీకు కూడా ఇలా బిజినెస్ లో ఆసక్తి ఉంటే మీ దగ్గర లో ఉన్న బ్యాంకు కి వెళ్లి, ఈ లోన్ వివరాలు తెల్సుకుని అప్లై చేసేయండి, మీ బిజినెస్ స్టార్ట్ చేసేయండి.

Note: ఈ లోన్ లో 30%  నుంచి 50% వరకు సబ్సిడీ కూడా లభిస్తుంది, కానీ ఇది కొంత మందికి మాత్రమే అంటే విడోస్ కి, హ్యాండీక్యాప్డ్ వాళ్ళకి 50% వరకు సబ్సిడీ కలిపిస్తుంది గవర్నమెంట్.

నా ఈ ఆర్టికల్ మీకు నచ్చినట్టు అయితే ఈ బ్లాగ్ ని ఫాలో చేయండి, ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్ రూపం లో తెలియచేయండి.

థాంక్ యూ ఫ్రెండ్స్...!!!!










Comments

Post a Comment

Popular posts from this blog

How to cook chicken biryani|Chicken biryani Recipe in few steps|Ladies Dhunia

Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

Beauty tips Telugu| ఇంట్లోనే బుర్గుండీ (Burgundy)హెయిర్ కలర్ రెడీ చెస్కోండి ఇలా| hair color tips Burgundy