Posts

Showing posts from February, 2022

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Image
ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి...!!!! మీరు క్లీన్ అప్ పార్లోర్ కి వెళ్లకండానే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవాలి అని అంకుంటున్నారా??? అయితే ఇది మీ కోసమే....!!!  STEP 1 : ఒక్క బౌల్ లో కొంచం రా మిల్క్ తీసుకుని అందులో ఒక్క కాటన్ బాల్ ని డిప్ చేసి పేస్ మొత్తం మురికి పోయేలా బాగా మసాజ్ చేయండి...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!దీని క్లీనిసింగ్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి మొదటి స్టెప్...!!!క్లీనిసింగ్ చేసుకోడం వల్ల మీ పేస్ మీద ఉన్న మురికి మొత్తం పోతుంది...!!!   STEP 2 : ఒక్క బౌల్ లో కొంచం షుగర్ మరియు కొంచెం హనీ తీస్కోండి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి స్క్రబ్ చేయండి (అంటే బాగా రౌండ్ డైరెక్షన్ లో రుద్దండి)...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీ పేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తొలగి పోతాయి...!!!దిన్నె ఎక్స్‌ఫోలైట్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి రెండవ స్టెప్....!!!   STEP 3 : ఒక్క పెద్ద బౌల్ లో బాగా వేడి చేసిన వాటర్ ని వెయ్యండి అందులో పెప్పెర్మింట్ ఆయిల్ లేదా essential ఆయిల్ న

Beauty tips telugu|Beauty tips English|మీ పెదాలు (lips) పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే|Ladies Dhuniya

Image
మీ పెదాలు పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే...!!! ఒక్క గిన్నెలో ఒక్క టేబుల్ స్పూన్ తేనె ,ఒక్క టేబుల్ స్పూన్ పంచదార మరియూ కొన్ని చుక్కలు నిమ్మకాయ తీస్కుని కలపండి...!!!పంచదార బాగా కరిగేలా కాకుండా కొంచెం క్యూబ్స్ లా ఉండేలా కలపండి.....!!!!కలిపిన ఈ మిశ్రమాన్ని పెదవులు ప్యాక్ లా వెయ్యండి....!!!! అలాగే ఒక పది నిమిషాలు ఉంచి అహ్ తర్వత మృదువుగా మసాజ్ చేయండి...!!!ఇలా చేయడం వల్ల మీ పెదవులు మీద ఉన్నా డెడ్ స్కిన్ సెల్స్ అంత పోయి ముదురు రంగును తగ్గిస్తుంది...!!!ఇలా రోజు చేయడం వల్ల ఒక్క వరం లోనే మీకు మార్పు కనిపిస్తుంది...!!!! మరిన్ని టిప్స్ కోసం బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!! If you want your lips to be pink, this tip is for you ... !!! In a bowl, add one tablespoon of honey, one tablespoon of sugar and a few drops of lemon and mix well ... !!! Also hold for ten minutes and massage gently ... !!! Doing this will remove the dead skin cells on your lips and reduce the dark color ... !!! Doing this every day will notice the change in one week ... !!!! Follow the blog for more t

Beauty tips telugu|Beauty tips English|జుట్టు పెరుగుదల కోసం అలోవెరా ప్యాక్|Ladies Dhunia

Image
జుట్టు పెరుగుదల కోసం అలోవెరా ప్యాక్ ...!!! ఒక్క కప్పులో కొంచెం ఆలివ్ ఆయిల్ తీస్కోండి తర్వత ఒక్క పచ్చి అలోవేరా కానీ లేక కొంచెం అలోవెరా గెల్ నీ కానీ నూనెలో వేసి బాగా కలపండి...!!!కలిపిన ఈ మిశ్రమాన్నితలకి బాగా పట్టించండి...!!!అలాగే ఒక్క 30 నిమిషాలు ఉండి చల్లటి నీళ్ళు తో కడుక్కోండి...!!! ఇలా తరచు చేయ్డం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!! Aloe vera pack for hair growth ... !!! Take a some olive oil in a cup and then add one green aloe vera or a some aloe vera gel in oil and mix well ... !!! !!! Doing this often will make the hair grow thicker ... !!! Follow my blog for more tips .... !!!

Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

Image
మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)....!!!! మహిళలు మీరు ఇంట్లోనే ఉండి సంపాదించుకోండి ఇలా...!!! 1.మీకు వంట చేయడం ఇష్టమేనా???మీరు బాగా వంట చేస్తారా..??? ఐతే ఇంకా ఎందుకు ఆలస్యం..???మీ హోమ్ క్యాటరింగ్ సేవలు ప్రారంభించండి ఇలా...!!! మీకు బాగా వండండం వచ్చిన స్నాక్స్, స్వీట్లు,మరియు పచ్చళ్లు ఇంట్లోనే తాయారు చేసి అమ్మేయండి...!!!మీకు తెల్సిన స్నేహితులు బంధువులు కి మీ వ్యాపారం గురించి చెప్పండి వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి...!!! అంతే కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ కి క్యాటరింగ్ ఇచ్ఛేయండి...!!!ఇష్టమైనా పని కష్టం కాదు అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేయండి...!!! చాలా తక్కువ పెట్టుబడితో చక్కగా సంపాదించుకోండి ఇంట్లోనే...!!! 2.మీకు పిల్లలు అంటే ఇష్టమా అయితే ఇది మీ కోసం...!!!ఇంట్లోనే డే కేర్ సెంటర్ పెట్టుకోండి..!!!ఈరోజుల్లో డే కేర్ సెంటర్ లు చాలా అవసరం అవుతునయ్..!!! పిల్లల పేరెంట్స్ ఇద్దరికీ ఉద్యోగాలు అయితే వాళ్ళు పిల్లని చూసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి ఒక్క డే కేర్ సెంటర్ కావాలి..!!!అంతే ఒక్క డే కేర్ సెంటర్ పెట్టేయండి చాల