మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

హలో లేడీస్ ..!! మీకు ఏమైనా చిన్న బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉందా..? లేదా ఉన్న బిజినెస్ని ఎక్సపండ్ చేయాలి అనుకుంటున్నారా??? అయితే ఈ బ్లాగ్ తప్పకుండ చదవండి...!!" చాలా మంది లేడీస్ కి ఏదొక చిన్నపాటి బిజినెస్ పెట్టుకుని ఇంటికి ఆసరా అవ్వాలి అని అనుకుంటారు, నిజంగా చెప్పాలి అంటే చాలా మంది ఆడవాలకి బిజినెస్ పెట్టడం ఒక పెద్ద కలల మిగులుపోతుంది..!! ఎన్నో ఆలోచనలు ఉన్న పెట్టు బడి పెట్టందానికి డబ్బు లేక వాళ్ళ కలలు మనసులోనే ఆగిపోతున్నాయి..!!!అలాంటి వాళ్ళ కోసమే మన గవర్నమెంట్ అఫ్ ఇండియా ఒక్క స్కీం ప్రారంభించింది.ఈ స్కీం బిజినెస్ స్టార్ట్ చేయడం గురించే కాకుండా, ఆల్రెడీ చిన్న బిజినెస్ ఉండి దాన్ని పెద్దగా చేయాలి అనుకుంటే కూడా ఈ స్కీం చాలా హెల్ప్ అవుతుంది...!! ఇంకెందుకు లేట్ ఈ స్కీం గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం..!!! Udyogini scheme for women enterpreneurs : Udyogini scheme for women enterpreneurs ఈ స్కీం 2020 లో కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. దీని ముఖ్య ఉదేశ్యం ఆడవాళ్ళకి ఉపాధి కలిపించడం.మీరు చిన్న బిజినెస్ చెయ్యాలి అన్న, ఉన్న బిజినెస్ ని expand చేసుకోవాలి అన్న ఎటువంటి షూరిటీ లేకుండా కేంద్ర ప్...