Posts

Showing posts from January, 2022

Beauty tips telugu|Beauty tips English|మీ కనుబొమ్మలు పెరగాలి అని అన్కుంటున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|Ladies Dhunia

Image
మీ కనుబొమ్మలు పెరగాలి అని అన్కుంటున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం...!!! ఒక విటమిన్ E క్యాప్సూల్ తీసుకోండి దానికి ఒక్క చిన్న హోల్ పెట్టి అందులో ఉన్నా నూనె నీ కనుబొమ్మ మీద అప్లై చేయండీ..!!!కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి...!!! ఇలా రోజు చెయ్యడం వల్ల మీ కనుబొమ్మలు ఒత్తుగ పెరుగుతాయి...!!!విటమిన్ E లో టోకోట్రినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండ డం వల్ల వెంట్రుకలు పెరగడానికి ఉపయోగపడుతూంది...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!! If you want your eyebrows to grow then this little tip is for you ... !!! Take a Vitamin E capsule, put a small hole in it and apply the oil on your eyebrows .. !!! Massage for a few minutes and leave it overnight ... !!! Doing this during the everyday will increase the hair on your eyebrows ... !!! Vitamin E contains toxin, an antioxidant that helps in hair growth ... !!! Follow my blog for more tips ... !!!

Beauty Tips telugu|Beauty tips english|Instant పార్టీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ for Glowing skin|Ladies Dhunia

Image
Instant పార్టీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ for Glowing skin....!!! ఒక కప్పు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీస్కుని బాగా కలపండి...!!!కలిపిన ఈ మిస్రమ్ని ఫేస్ కి బాగా అప్లై చేయండి...!!!!అప్లై చేసిన మిశ్రమన్ని అలాగే 10 నిమిషాలు ఉండనివ్వండి...!!!ఆ తర్వత మీ చేతులని తడి చేస్కుని ముఖం మీద సర్క్యులర్ మోషన్ లో కొంచెం సేపు మసాజ్ చేయండి...!!! పార్టీ కి లేధ ఫంక్షన్ కి వెళ్లినప్పుడు తక్షణ గ్లో కోసం ఈ ప్యాక్ ట్రైచేయండి.....!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!! Instant Party Home Made Face Pack for Glowing skin .... !!! Take a cup and take a tablespoon of coffee powder and a tablespoon of honey and mix well ... !!! Apply this mixture well on the face ... !!!! Leave the applied mixture on face for 10 minutes ... !! ! Then wet your hands and massage your face for a while in a circular motion ... !!! Try this pack for instant glow when you go to a party or function ..... !!! Follow my blog for more tips ... !!!

Beauty tips telugu|చుండ్రు Dandruff పోవాలంటే ఇలా చేయండ|Ladies Dhunia

Image
చుండ్రు పోవాలంటే ఇలా చేయండి....!!!   రెండు టేబుల్ స్పూన్ ల నిమ్మరసం తీస్కుని నెత్తికి బాగా మసాజ్ చేయండి....!!!!తరవత 1 కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి మరియు ఈ మిశ్రమంతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి...!!!   ఇలా రోజు చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చుండ్రు తగ్గుతుంది...!!!ఫంగస్‌ను విచ్ఛిన్నం చేసే ముఖ్యమైన ఆమ్లాలను కలిగి ఉన్నందున తాజాగా పిండిన నిమ్మరసం సహజంగా చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది....!!!  మరి కొన్ని చిట్కాలు కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|మొహం మీద నల్లటి మచ్చలు (black Spots) పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం|Ladies Dhunia

Image
మొహం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం....!!!   ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయండి తాగినంత నీరు వేసి పేస్ట్ లా తయరు చేస్కోండి.....!!!!ఈ పేస్ట్ ని బ్లాక్ స్పాట్స్ మీద అప్లై చ్చేయండి....!!!ఆరిన తరవత చల్లాని నీళ్ళుతో కడుక్కోండి...!!!!  ఇలా తరచు చేయడము వల్ల నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి...!!!బేకింగ్ సోడా మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే ఎఫెక్టివ్ స్కిన్ ఎక్స్‌ఫోలియేటర్ లాగ ఉపయోగపడ్తుంది....!!!థీనిలో బ్లీచింగ్ చేసే గుణాలు కూడా ఉన్నాయ్...!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Beauty tips telugu|మీరు జిడ్డు చర్మంతో OIly skin బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా|Ladies Dhuniya

Image
మీరు జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా....!!!   ఒక చిన్న టమాటో తీసుకుని దాని నుండి రసాన్ని పిండాలి మరియు రసంలో కొంత చక్కెర వేసి, స్క్రబ్‌ను మొత్తం ముఖం మరియు మెడ భాగంలో అప్లై చేయండి....!!! 5 నుండి 10 నిమిషాలు వరకు ముఖంమీద మెడ మీద సర్క్యులాఆర్ మోషన్ లో స్క్రబ్ చెయ్యండి...!!! ఇలా వారానికి రెండు సర్లు చెయ్యడం వల్ల మంచి పలితం పొందవచ్చు.....!!!   మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, కొంచెం తేనె కుడా కలపండి.....!!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!!

Beauty tips telugu|మీ చర్మం తెల్లబడటానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ (papaya face mask)|Ladies Dhunia

Image
మీ స్కిన్ తెల్లబడాలి అంటే ఈ బొప్పాయి పేస్ ప్యాక్ మీ కోసం....!!!   అరకప్పు బాగా పండిన బొప్పాయి మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి...!!!పాపయ ని బాగా థిక్ పేస్ట్ లా చేసుకుని దానికి ఒక్క టేబుల్ స్పూన్ హనీ కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి...!!!  ఒక్క 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటి తో కడిగేయండి...!!!ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ స్కిన్ తెల్లబడుతుంది...!!! పాపయ లో ఉండే A,C,E విటమిన్స్ మీ స్కిన్ ని మోయిస్తూరిజ్ చేసి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది...!!!ఇది పిగ్మెంటేషన్ మరియు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది....!!! ఇది అత్యంత ప్రభావవంతమైన హోమ్ స్కిన్ వైట్నింగ్ సొల్యూషన్స్‌లో ఒకటి...!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia

Image
ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి ఇలా ఈజీగా ...!!!! నేచురల్ బ్లీచ్ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో నె 2 టీస్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ లేదా లెమన్ పీల్ పౌడర్‌, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల నిమ్మరసం తీస్కుని కలపండి.....!!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి సమానంగ ప్యాక్ లా వేయండి...!!!ఒక్క అర గంట ఆగి చల్లని నీటితో కడిగేయండి...!! ఇలా ఇంట్లోనే పార్లర్‌కి వెళ్లే అవసరం లేకుండా బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోండి చాలా సులభంగా....!!!! పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి మరియు ముఖ జుట్టును బ్లీచ్ చేయడానికి మరియు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ పేస్ట్‌ ఉపయోగపడ్తుంది....!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty anh healthy tips telugu|కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం|Coconut water benfit in telugu|Ladies Dhunia

Image
కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం...!!!   అసలు కొబ్బరి బొండాంం తాగడం వల్ల వచ్చే పలితాలు మీకు తెలుసా???ఐతే చదివేయండి ఈ బ్లాగు...!!! కొబ్బరి బొండాం వల్ల మనకి విటమిన్ బి2,విటమిన్ బి3 మరియు విటమిన్ సి పొడగలుగుతం...!!తారచు కొబ్బరి బొందం తగడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్ అవేంటో చూసేద్దాం...!!!   *ముడతలు మరియు మొహం మీద గీతాలని తగ్గిస్తోంది...!!! *చర్మం హైడ్రేటెడ్ గా ఉండదనికి సాయపడ్తుంది...!!! *చర్మం కాంతివంతంగా ఉండడానికి కరణం అవుతుంది...!!! *జుట్టు ఒత్తుగా పెర్గడానికి తోడ్పతుంది.....!!! *మొటిమలు రాకుండా కాపాడుతుంది...!!! *శరీరం లో ఉన్న వేడి ని తగ్గిస్తుంది...!!! చూసారు గా కొబ్బరి బొండాం తగడం వల్ల వచ్చే లాభాలు...!!!రోజు కొబ్బరి బొండాం తాగండి అన్నీ మంచి ప్రయోజనలు పొందండి...!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Hair growth tips telugu|మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం|Ladies dhunia

Image
మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం...!!!!!  కొంచెం ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసి దానికి పచ్చి కలబంద పేస్ట్ మిక్స్ చేయండి....!!!మిక్స్ చేసిన మిశ్రమాన్ని జుట్టు కి సమానంగా ప్యాక్ ల వేయండి...!!!ఒక్క 30 నిముషాలు తరువాత చల్లని నీటి వాష్ చేసుకోండి...!!! ఇలా తరచు చేయడం వల్ల మీ జుట్టు ఒత్హు గ పెరగడానికి తోడ్పతుంది...!!!!  కలబంద జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు మీ జుట్టుకు మీరు వెతుకుతున్న మెరుపును అందించడంలో సహాయపడుతుంది! ఇందులో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.....!!!  మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!!

Beauty tips telugu|ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|face wrinkle beauty tips|Ladies Dhunia

Image
ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం.....!!!!   ముడతలు లేకుండా మృదువైన మొహం కావలనంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క గుడ్డు తెల్ల సొన వేసి అందులో ఒక్క నిమ్మ చెక్క రసం పిండి మిక్స్ అయ్యేవరకు బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి,ఆరిపోయే వరకు ఆగి చల్లని నీటి తో కడిగేయండి...!!!   ఈ చిట్కా ని తరచూ గ వాడడం వల్ల మొహం మీద ఉన్న ముడతలు పోయి మొహం మృదువుగా తయారు అవుతుంది....!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Beauty tips telugu|పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి|Ladies dhunia

Image
పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ల సెనగ పిండి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక్క టేబుల్ స్పూన్ హనీ తీస్కోండి...!!!ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ అయ్యేలా కలపండి....!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఈవెన్ గ పేస్ అంత ప్యాక్ ల వేసుకోండి....!!! పేస్ ప్యాక్ ఒక్క 15 మినిట్స్ వరకు ఉంచి అహ్ తరువాత చల్లటి నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా తరచూ గ ఈ పేస్ ప్యాక్ వేస్కోడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయ్ మరియు మొహం కాంతి వంతం గ మారుతుంది....!!! చాల సులభం అయినా వంటిటి చిట్కా ఇది అందరికి అందుబాటు లో ఉంటుంది ట్రై చేయండి...!!!  మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్|Ladies Dhunia

Image
మెరిసే ముఖం కోసం అరటిపండు face ప్యాక్...!!! మీ పేస్ glow అవ్వాలి అనుకుంటున్నారా అయితే ఈ పేస్ ప్యాక్ ట్రై చేయండి ఇంట్లోనే ఈజీగ....!!!  ఒక పండిన అరటిపండు మరియు అర కప్పు పెరుగు మరియు రెండు టేబుల్ స్పూన్ల తేనె తీసుకోండి....!!!అరటిపండు ని ముద్దలు లేకుండా మాష్ చేయండి,మాష్ చేసిన అరటిపండు ని పెరుగు ని మరియు హనీ ని బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి ప్యాక్ గ వెయ్యండి...!!! ఒక్క అర గంట సేపు ఉంచి తరువాత చల్లని నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మొహం కాంతి వంతం గ మారుతుంది...!!!  అరటిపండు లో ఉన్న విటమిన్స్ మీ ఫేస్ ని హెల్త్య్ గ కాంతివంతం ఆ ఉంచడానికి తోడ్పతాయి...!!!ఇంకెందుకు ఆలస్యం వెంటనే ట్రై చేయండి....!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Beauty tips telugu|under arms whitening in telugu|చంకలు నల్లగా ఉన్నాయ్ అని బాధపడ్తున్నారా....? అయితే ee ప్రోడక్ట్ వాడండి...!!!! వన్ వీక్ లోనే మార్పు ని చుడండి|Ladies Dhunia

Image
చంకలు నల్లగా ఉన్నాయ్ అని బాధపడ్తున్నారా....? అయితే ఏ ప్రోడక్ట్ వాడండి...!!!! వన్ వీక్ లోనే మార్పు ని చుడండి....!!!  Nivea అందరికి తెల్సిన బ్యూటీ బ్రాండ్....!!!అయితే Nivea లో మనకి తెల్సిన ప్రొడక్ట్స్ ఎన్నో....!!! అయితే ఆర్మపీట్ పార్ట్ నల్లగా ఉండడం వల్ల చాలా మంది లేడీస్ ఇబ్బంది పడుతూ ఉంటారు,స్లీవ్ లెస్ డ్రెస్ వేస్కోలేరు ఇలా చాలా ఇబ్బందులు ఉన్నాయి...!!!  అలంటి లేడీస్ కోసం Nivea లో ఒక్క ప్రోడక్ట్ ఉంది అది వాడితే వరం లోనే మీ ఆర్మపీట్స్ లో చేంజ్ కనిపిస్తుంది...!!! అది ఏంటో కాదు Nivea whitening smooth skin roll on...!!! దీని ధర కూడా సామాన్య మహిళలకి అందుబాటులోనే ఉంది...!!!ఇది కేవలం 99 రూపాయలు మాత్రమే...!!!   ఇంకెందుకు లేట్ కొనండి వాడండి పలితం పొందండి కొన్నిరోజుల్లోనే...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ని ఫాలో చేయండి....!!!!

Beauty tips telugu|fairness tips telugu|మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి|Ladies Dhunia

Image
మీ స్కిన్ కాంతివంతం గ మారాలి అంటే ఇంకా ఎందుకు లేట్ ఈ ప్యాక్ ట్రై చేయండి.....!!!   స్కిన్ టోన్ కాంతివంతం కావడానికి మీరు దోసకాయ ముక్కలను గంధపు పొడి మరియు ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి మిక్సీపట్టి దోసకాయ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ను తయారు చేస్కోండిు. ఈ మిక్ పట్టి నా హెర్బల్ ఫెయిర్‌నెస్ ఫేస్ ప్యాక్‌ మిశ్రమాన్ని మీ ముఖానికి అప్లై చేసి 15 నిమిషాల పాటు అలాగే ఉంచండి,తర్వాత మంచి నీటి తో వాష్ చేస్కోండి. వారానికి ఇలా రెండు సార్లు చేయడం వల్ల మీ మొహం కాంతి వంతం గ మారుతుంది.....!!!  మరిన్నిచిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!! with reference of www.india.com/lifestyle

Beauty tips telugu|under eye black circles|మీరు కంటి కింద నల్లటి వలయాలుతో బాధపడుతున్నారా....??? ఐతే ఈ పోస్ట్ చదవండి|Ladies dhunia

Image
మీరు కంటి కింద నల్లటి వలయాలుతో బాధపడుతున్నారా....??? ఐతే ఈ పోస్ట్ చదవండి...!!!!  కంటి కింద నల్లటి వలయాల పోవాలంటే ఈ చిన్న చిట్కా పాటించండి...!!!!   రోజు రాత్రి పడుకునే ముందు ఒక్క బంగాళా దుంప ని చక్రాల కోసి కంటిక మీద పెట్టుకోండి...!!!ఇలా ఒక్క నెల పటు చేయడం వల్ల మార్పు మీరే చూస్తారు...!!! చాల సులభం అయినా చిట్కా ట్రై చేయండి పలితం పొందండి...!!!   మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Top 8 beauty tips telugu|టాప్ 8 best చిట్కాలు చర్మం తెల్లబడటానికి|Ladies Dhunia

Image
1.టేబుల్ స్పూన్ పసుపు పొడిలో అర టేబుల్ స్పూన్ నిమ్మరసం మరియు అర టేబుల్ స్పూన్ తేనె వేసి ఈ మూడింటిని సమంగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ భాగంలో మెత్తగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. ఫెయిరీ స్కిన్ పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి 3 సార్లు అప్లై చేయండి.   2. 2 టేబుల్ స్పూన్ల కలబంద జెల్ తీసుకుని, అందులో అర చెంచా నిమ్మరసం మరియు అర చెంచా తేనె మిక్స్ చేసి, ఈ మూడింటిని సమంగా మిక్స్ చేసి, ఈ మిశ్రమాన్ని ముఖం మరియు మెడ భాగంలో మెత్తగా అప్లై చేసి, 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో శుభ్రం చేసుకోవాలి. మృదువైన మరియు మొటిమలు లేని చర్మం కోసం ప్రతిరోజూ ఈ మిశ్రమాన్ని అప్లై చేయండి.   3.ఒక గుడ్డు తెల్లసొనను తీసుకుని, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసంతో కలిపి మీ ముఖం మరియు మెడ ప్రాంతంలో మెత్తగా అప్లై చేసి 30 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో కడగాలి. ముడతలు లేని చర్మం పొందడానికి ఈ మిశ్రమాన్ని వారానికి రెండు సార్లు అప్లై చేయండి.  4.రెండు టేబుల్ స్పూన్ల పాలను తీసుకుని ఒక టేబుల్ స్పూన్ సెనగ పిండి వేసి సమంగా మిక్స్ చేసి ముఖం మరియు మెడపై మెత్తగా అప్లై చే

Beauty tips english|Top 8 best Tips for fair skin|Ladies Dhunia

Image
1.Take Table spoon of Turmeric powder add half table spoon of lemon juice and half table spoon of honey and mix these three evenly and gently apply these mixture to face and neck area and wash after 30 mints with luke warm water. apply this mixture weekly 3 times for getting fairy skin. 2.Take 2 table spoons of aloe vere gel and mix it with half spoon of lemon juice and half spoon of honey and mix these three evenly and gently apply these mixture on face and neck area and wash after 20 mints with warm water. apply this mixture daily for smooth and pimple less skin. 3.Take one EGG white and mix it with one table spoon of Lemon juice and apply gently on your face and neck area and and wash after 30 mints with warm water. apply this mixture twice in a week to get wrinkless skin. 4.Take two table spoons of milk and add one table spoon besan and mix it evenly and apply gently on face and neck and wash after 20-30 mints with warm water,this pack also used for whole bo

Makara sankranthi formally Know as Pongal|Ladies dhunia

Image
  Makara sankranthi...!!! Sankranthi is formally known as Pongal...!! which was celebrated every year of january as one of india's ancient festival..:!! From the starting of the month of pongal festival people will fill rangolis in thier homes...!!!on this month of sankranthi HARIDASU goes from house to house and singing songs...!!!HARIDASU was a very professional sanskriti scholar,successors were now currently working as prime priest in badhrachalam rama mandir...!!! According to my knoweledge in south india mainly in AP and Telangana areas it wsa the big festival of the year...!!!this festival was celebrated in 4 days named as BHOGI,SANKRANTHI and KANUMA....!!! It is very precious festival which was celebrated by whole families and get together with joy and happiness ....!! Why we will celebrate bhogi??? what is the special of the day BHOGI??? On BHOGI people will pray for Lord Indra who was the god of rain...!!!on BHOGI day farmers worship lord indra to getting bless

Kreditbee review|Ladies Dhunia

Image
Hello guyzzz...!!! Today I want to share a Article about a Loan app called kreditbee..!!! Kreditbee is very friendly app to the loan borrowers...!! Because it gives loan just in 15 mints with very minimum documentation..!!! I m also using kreditbee since one year...!!! Hope it will use for some more people with my Review...!!! Kreditbee is a best instant loan app with low interest and flexible tenures..!!!if you are self employed or salaried not such a matter Kreditbee gives loan from 1000 Rs to 2,00,000 with low interest and great offers...!!! And the helpdesk team will also respond very positively...!!  Once the registration was done in Kreditbee app...! You can apply the loan with very easy steps...!! It is the licensed online install app from RBI (Reserve Bank of India)...!!! So guyzzz please try the Kreditbee app for instant loans..!! And my rating to the app was 5 ⭐ because they will provide many offers also...!!! Hope this review will reaches who was in needy for ins

Telugu love story|విజయవంతమైన ప్రేమ కధ|Ladies Dhunia

Image
హలో ఫ్రెండ్స్...!!! ఈరోజు నేను ఒక చిన్న ప్రేమకథను  చెప్పాలి అని అన్కుంటున్నా ...!!!! ఇక మన కథలోకి వస్తా...!! నిత్య 9వ తరగతి చదువుతున్న అమ్మాయి,నిత్య అంత అందంగా  ఉండదు ,  తను చా మంచాయ రంగులో ఉంటుంది ...!! మరియు మొత్తం తరగతిలో  అంత  తెలివైనది కాదు ...!!! అనుకోకుండా  నిత్యా క్లాస్‌మేట్ అయిన విహాన్ అనే అబ్బాయితో నిత్య ప్రేమలో పడింది...!! విహాన్ చాలా తెలివైన కుర్రాడు, చాలా స్మార్ట్ లుకింగ్, డేరింగ్ మరియు డాషింగ్ మరియు క్లాస్‌లో టాపర్‌లో కూడా ఒకడు...!!! క్లాస్‌లోని ఇతర స్నేహితులు  ద్వార  విహాన్‌కి  తెల్సుంది  నిత్య తనను ప్రేమిస్తోందని ...!!! నిత్య ప్రేమ విషయం తెలిసిన తర్వాత విహాన్  నిత్య మీద చాల కోపడ్తడు తనను ప్రేమించవద్దని నిత్యని గట్టిగా  హెచరిస్తడు ..!!! ఈ విషయం జరిగిన తరవాత నిత్య చాల బాధపడ్తుంది ..!! కానీ ఆమె వెనక్కి తగ్గలేదు..!!! ఇక నిత్య విహాన్‌ని ప్రేమించడం మానలేదు...!! కానీ నిత్య ప్రపోజల్ ని పదే పదే  విహాన్ తిరస్కరిస్తడు ..!! ఒక రోజు విహాన్ తండ్రి ఉద్యోగం కోసం వేరే రాష్ట్రానికి బదిలీ  అవుతారు ...!! విహాన్ స్కూల్ నుంచి వెళ్లిపోతున్నాడని నిత్యకు  తెలుస్తుంది ..!!  ఈ విషయం

Love story of success|Love story in English|Ladies Dhuniya

Image
Hello friends...!!! Today I want to share a small love story...!!!! Coming to our story...!! Nithya is the girl who was studying in 9th standard,Nithya was not much beautiful and she was a dark skinned girl...!! And not much smart in the whole class...!!! Unfortunately Nithya fell in love with a boy called vihan who was the classmate of Nithya...!! Vihan was very clever boy with very smart looking,daring and dashing and one of the topper in the class too...!!! One day vihan comes to know that Nithya is loving him which was conveyed by other friends in class...!!! After knowing about nithya's love,vihan got very angry and warned to Nithya very strongly to dnt love him..!!! After this situation Nithya cried a lot..!! But she never step back..!!! And Nithya didn't stoped loving vihan...!! But vihan rejects the nithya's proposal again and again..!! One day vihan's father got transfer to another state because of job purpose...!! Nithya comes to know that vihan is