Posts

మహిళలు ఈ సువర్ణ అవకాశం మీకే...!!మీ చిన్న బిజినెస్ కోసం ఎటువంటి షూరిటీ లేకుండా 3,00,000 /- వరకు లోన్ పొందండి ఈ గవర్నమెంట్ స్కీంతో...!!

Image
హలో లేడీస్ ..!! మీకు ఏమైనా చిన్న బిజినెస్ చేయాలి అనే ఆలోచన ఉందా..? లేదా ఉన్న బిజినెస్ని ఎక్సపండ్ చేయాలి అనుకుంటున్నారా??? అయితే ఈ బ్లాగ్ తప్పకుండ చదవండి...!!" చాలా మంది లేడీస్ కి ఏదొక చిన్నపాటి బిజినెస్ పెట్టుకుని ఇంటికి ఆసరా అవ్వాలి అని అనుకుంటారు, నిజంగా చెప్పాలి అంటే చాలా మంది ఆడవాలకి బిజినెస్ పెట్టడం ఒక పెద్ద కలల మిగులుపోతుంది..!! ఎన్నో ఆలోచనలు ఉన్న పెట్టు బడి పెట్టందానికి డబ్బు లేక వాళ్ళ కలలు మనసులోనే ఆగిపోతున్నాయి..!!!అలాంటి వాళ్ళ కోసమే మన గవర్నమెంట్ అఫ్ ఇండియా ఒక్క స్కీం ప్రారంభించింది.ఈ స్కీం బిజినెస్ స్టార్ట్ చేయడం గురించే కాకుండా, ఆల్రెడీ చిన్న బిజినెస్ ఉండి దాన్ని పెద్దగా చేయాలి అనుకుంటే కూడా ఈ స్కీం చాలా హెల్ప్ అవుతుంది...!! ఇంకెందుకు లేట్ ఈ స్కీం గురించి ఈ బ్లాగ్ లో తెలుసుకుందాం..!!! Udyogini scheme for women enterpreneurs : Udyogini scheme for women enterpreneurs ఈ స్కీం 2020 లో  కేంద్ర ప్రభుత్వం మొదలు పెట్టింది. దీని ముఖ్య ఉదేశ్యం ఆడవాళ్ళకి ఉపాధి కలిపించడం.మీరు చిన్న బిజినెస్ చెయ్యాలి అన్న, ఉన్న బిజినెస్ ని expand చేసుకోవాలి అన్న ఎటువంటి షూరిటీ లేకుండా కేంద్ర ప్...

Beauty tips telugu| మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా | అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి | Ladies Dhunia

Image
మీ చర్మం మృధువుగా కాంతివంతంగా మారాలి అని అనుకుంటున్నారా, అయితే మీరు రోజే వాడే సబ్బు ఈ చిట్కాతో రీప్లేస్ చేయండి...!! ఒక గిన్నె తీస్కుని  అందులో 3 టేబుల్ స్పూన్స్ సెనగ పిండి,  2 టేబుల్ స్పూన్స్ బియ్యం పిండి,ఒక హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు తీస్కుని అందులో కావాల్సిన అంత రోజ్ వాటర్ కలుపుని, మెత్తని మిశ్రమంల తయారు చేస్కోండి....!!! ఆలా తయారు చేసుకున్న మిశ్రమాన్ని సమానంగా ఒంటికి రాసుకుని బాగా పట్టేవరకు ఉంచుకోవాలి, బాగా అరిన తరువాత స్నానం చేసేయండి....!!! ఇలా రోజు సబ్బు బదులుగా ఈ చిట్కా వాడితే మన స్కిన్ చాలా కాంతివంతంగా మృధువుగా మారుతుంది. ఇంకెందుకు లేట్ వెంటనే ఈ చిట్కా ట్రై చేసేయండి...!!! మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి, మీకు ఏమైనా సందేశాలు ఉంటే కామెంట్సలో చెప్పండి ..!!

Beauty tips Telugu| ఇంట్లోనే బుర్గుండీ (Burgundy)హెయిర్ కలర్ రెడీ చెస్కోండి ఇలా| hair color tips Burgundy

Image
హలో ఫ్రెండ్స్..!! బూర్గుండీ హెయిర్ కలర్ ఇంట్లోనే ఈజీ steps తో  ట్రై చేస్కోండి...!!! చాలా మంది యువత బూర్గుండీ హెయిర్ కలర్ వేయించుకోవాలి అని అనుకుంటారు, కానీ బయట పార్లోర్ లో అది కాస్ట్ అవుతుంది..!!! అందుకే మీ కోసమే ఇంట్లో వేసుకునేలా ఈ tip మీకోసం...!!! ఫస్ట్ ఒక్క బీట్రూట్ తీస్కుని చిన్న ముక్కలాగా / తురుముల కట్ చేస్కుని పక్కన పెట్టుకోవాలి, తరువాత కొంచెం గోరింటాకు ( మీ హెయిర్ ని బట్టి teesukondi),ఒక్కటి లేదా రెండూ నిమ్మకాయలు తీస్కుని ఒక్క చిన్న గిన్నె లో రసం తీసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మనం తీసుకున్న ఇంగ్రెడియాంట్స్ అన్ని అంటే బీట్రూట్ తురుము, గోరింటాకు మరియు నిమ్మకాయ రసం అన్ని కలిపి మెత్తగా అయ్యే వరకు మిక్సీ పట్టుకోవాలి, మిక్సీ పట్టుకున్న మిశ్రమం లో మీరు రోజు వాడే హెయిర్ ఆయిల్  3-4 స్పూన్స్ మిక్స్ చేస్కోండి ( మీకు కావాలంటే వన్ టేబుల్ స్పూన్ కస్టర్ ఆయిల్ కూడా మిక్స్ చేస్కోవచ్చు ). ఇప్పుడు మనం తయారు చేసుకున్న మిశ్రమాన్ని హెయిర్ కి అప్లై చేసుకోవాలి, అప్లై చేస్కుని ఒక్క 2-3 గంటలు అలానే ఉంచుకుని తరువాత షాంపూ లేకుండా ఎం పెట్టుకోకుండా చల్లని నీటి తో వాష్ చేసుకోవాలి.మనకి కావాలి అంటే n...

ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు సంపాదించడం ఎలా??

Image
ఇంట్లోనే ఉంటూ ఈజీ గా డబ్బు ఎలా సంపాదించాలి అని అనుకుంటున్నారా అయితే ఈ పోస్ట్ మీకోసమే. మీకు చదువు లెక్పపోవచ్చు,ఏమైనా వ్యాపారం పెట్టడానికి తగిన డబ్బు లేకపోవచ్చు, మీరు ఇంట్లోంచి బైటకి వెళ్ళడానికి ఇష్టపడరు, అయితే ఈ పోస్ట్ చదివేయండి. మీ దగ్గర ఒక్క కెమెరా ఫోన్ ఉంటే ఈ విధం గా చేయండి, మీరు రోజు చేసే పనులు అంటే వంటలు, ముగ్గులు వెయ్యడం ఇలాంటివి మీ ఫోన్ తో వీడియోలు తీయండి. వీడియోలు తీయడం ఎం లాభం అంటారా..?? మీ మొబైల్ ఫోన్ లో మీరు సరదాగా చేసిన వంటని యూట్యూబ్ లో పేజీ క్రీస్తే చేస్కుని అప్లోడ్ చేయండి, ఆలా రోజు ఒక కొత్త వంటకం కానీ, లేదా ఏదైనా చిట్కాలు కానీ, ముగ్గులు కానీ మీరు వీడియో షూట్ చేసి యూట్యూబ్ లో పెట్టడం కూడా ఒక తరహా బిజినెస్. ఈ మధ్య కాలం లో అందరు అంటే జాబ్ ఉన్న లేకపోయినా తమ లో ఉన్న టాలెంట్ ని ఈ విధం గా యూట్యూబ్ రూపం లో పోస్ట్ చేసి చాలా డబ్బులు సంపాదిస్తున్నారు. అయినా వీడియో పోస్ట్ చేస్తే మాకు డబ్బులు ఎలా వస్తాయి అని అనుకుంటున్నారా, ఎం లేదు అండి యూట్యూబ్ లో మన వీడియో ప్లే అయ్యే ముందు కానీ ప్లే అవుతునప్పుడు కానీ యాడ్స్ రావడం చెత, ఆహ్ యాడ్స్ ప్లే అయినదుకు మనకి ఆహ్ ఆడ్ ఓనర్ లు మనకి డబ...

How to cook chicken biryani|Chicken biryani Recipe in few steps|Ladies Dhunia

Image
Chicken biryani Recipe HI friends nenu ikada chicken biryani easy steps lo ela cheskovalo rasthuna.!try it and enjoy it..! First oka bowl lo okka half kilo chicken teeskuni baga kadigi, kadigina chicken lo one tea spoon salt,two tea sppons karam,oka tea spoon allam velluli paste inka oka tea spoon chicken masala vesi baga kalipi okka half an hour pakkana pettukovali. Ipuudu oka bowl lo okka 4 cups near to 750 gms teeskuni baga kadigi pakkana pettukovali, ah tarvatha stove one chesi okka bowl pettukuni andulo full ga water vesi biryani masala anni vesukovali.okka 15 mints lo water marigaka manam kadigi pettukunna rice ni ah water lo vesi udikinchali (boil cheyali).rice palukuga mari methaga lekunda chuskuntu undali,manaki kavlasina antha rice boil ayyaka,ah water nunchi rice ni seperate chesi pakkana pettukovali. Ippudu malli stove on chesi bhandi pettukuni tagginatha oil veyyali, oil heat ayyaka manam marinate cheskunna chicken ni bhandi lo vesi fry cheyali,ippudu konchem pergu ...

Beauty tips telugu|Beauty tips English|ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి|Ladies Dhunia

Image
ఈ 6 స్టెప్స్ తో ఇంట్లోనే పార్లోర్ లో చేసే క్లీన్ అప్ (clean up ) ఈజీగా చేస్కోండి...!!!! మీరు క్లీన్ అప్ పార్లోర్ కి వెళ్లకండానే తక్కువ ఖర్చుతో ఇంట్లోనే చేసుకోవాలి అని అంకుంటున్నారా??? అయితే ఇది మీ కోసమే....!!!  STEP 1 : ఒక్క బౌల్ లో కొంచం రా మిల్క్ తీసుకుని అందులో ఒక్క కాటన్ బాల్ ని డిప్ చేసి పేస్ మొత్తం మురికి పోయేలా బాగా మసాజ్ చేయండి...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!దీని క్లీనిసింగ్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి మొదటి స్టెప్...!!!క్లీనిసింగ్ చేసుకోడం వల్ల మీ పేస్ మీద ఉన్న మురికి మొత్తం పోతుంది...!!!   STEP 2 : ఒక్క బౌల్ లో కొంచం షుగర్ మరియు కొంచెం హనీ తీస్కోండి ఈ మిశ్రమాన్ని ఫేస్ కి స్క్రబ్ చేయండి (అంటే బాగా రౌండ్ డైరెక్షన్ లో రుద్దండి)...!!!ఆరిన తరువాత నీటి తో wash చేస్కోండి...!!!ఇలా స్క్రబ్ చేయడం వల్ల మీ పేస్ మీద ఉన్న డెడ్ సెల్స్ అన్నీ తొలగి పోతాయి...!!!దిన్నె ఎక్స్‌ఫోలైట్ అని అంటారు ఇది క్లీన్ అప్ చేస్కోడానికి రెండవ స్టెప్....!!!   STEP 3 : ఒక్క పెద్ద బౌల్ లో బాగా వేడి చేసిన వాటర్ ని వెయ్యండి అందులో పెప్పెర్మింట్ ఆయిల...

Beauty tips telugu|Beauty tips English|మీ పెదాలు (lips) పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే|Ladies Dhuniya

Image
మీ పెదాలు పింక్ గా అవ్వాలంటే ఈ చిట్కా మీ కోసమే...!!! ఒక్క గిన్నెలో ఒక్క టేబుల్ స్పూన్ తేనె ,ఒక్క టేబుల్ స్పూన్ పంచదార మరియూ కొన్ని చుక్కలు నిమ్మకాయ తీస్కుని కలపండి...!!!పంచదార బాగా కరిగేలా కాకుండా కొంచెం క్యూబ్స్ లా ఉండేలా కలపండి.....!!!!కలిపిన ఈ మిశ్రమాన్ని పెదవులు ప్యాక్ లా వెయ్యండి....!!!! అలాగే ఒక పది నిమిషాలు ఉంచి అహ్ తర్వత మృదువుగా మసాజ్ చేయండి...!!!ఇలా చేయడం వల్ల మీ పెదవులు మీద ఉన్నా డెడ్ స్కిన్ సెల్స్ అంత పోయి ముదురు రంగును తగ్గిస్తుంది...!!!ఇలా రోజు చేయడం వల్ల ఒక్క వరం లోనే మీకు మార్పు కనిపిస్తుంది...!!!! మరిన్ని టిప్స్ కోసం బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!! If you want your lips to be pink, this tip is for you ... !!! In a bowl, add one tablespoon of honey, one tablespoon of sugar and a few drops of lemon and mix well ... !!! Also hold for ten minutes and massage gently ... !!! Doing this will remove the dead skin cells on your lips and reduce the dark color ... !!! Doing this every day will notice the change in one week ... !!!! Follow the blog for more t...

Beauty tips telugu|Beauty tips English|జుట్టు పెరుగుదల కోసం అలోవెరా ప్యాక్|Ladies Dhunia

Image
జుట్టు పెరుగుదల కోసం అలోవెరా ప్యాక్ ...!!! ఒక్క కప్పులో కొంచెం ఆలివ్ ఆయిల్ తీస్కోండి తర్వత ఒక్క పచ్చి అలోవేరా కానీ లేక కొంచెం అలోవెరా గెల్ నీ కానీ నూనెలో వేసి బాగా కలపండి...!!!కలిపిన ఈ మిశ్రమాన్నితలకి బాగా పట్టించండి...!!!అలాగే ఒక్క 30 నిమిషాలు ఉండి చల్లటి నీళ్ళు తో కడుక్కోండి...!!! ఇలా తరచు చేయ్డం వల్ల జుట్టు ఒత్తుగా పెరుగుతుంది...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!! Aloe vera pack for hair growth ... !!! Take a some olive oil in a cup and then add one green aloe vera or a some aloe vera gel in oil and mix well ... !!! !!! Doing this often will make the hair grow thicker ... !!! Follow my blog for more tips .... !!!

Women part time and full time business tips in telugu|మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)|Ladies Dhuniya

Image
మహిళల కోసం టాప్ 5 బిజెనెస్ ప్రాం హోమ్ ideas (business from home ideas)....!!!! మహిళలు మీరు ఇంట్లోనే ఉండి సంపాదించుకోండి ఇలా...!!! 1.మీకు వంట చేయడం ఇష్టమేనా???మీరు బాగా వంట చేస్తారా..??? ఐతే ఇంకా ఎందుకు ఆలస్యం..???మీ హోమ్ క్యాటరింగ్ సేవలు ప్రారంభించండి ఇలా...!!! మీకు బాగా వండండం వచ్చిన స్నాక్స్, స్వీట్లు,మరియు పచ్చళ్లు ఇంట్లోనే తాయారు చేసి అమ్మేయండి...!!!మీకు తెల్సిన స్నేహితులు బంధువులు కి మీ వ్యాపారం గురించి చెప్పండి వాళ్ళని వేరే వాళ్ళకి చెప్పమని చెప్పండి...!!! అంతే కాదు చిన్న చిన్న ఫంక్షన్స్ కి క్యాటరింగ్ ఇచ్ఛేయండి...!!!ఇష్టమైనా పని కష్టం కాదు అనుకోండి ఇంకెందుకు ఆలస్యం ఇప్పుడే స్టార్ట్ చేయండి...!!! చాలా తక్కువ పెట్టుబడితో చక్కగా సంపాదించుకోండి ఇంట్లోనే...!!! 2.మీకు పిల్లలు అంటే ఇష్టమా అయితే ఇది మీ కోసం...!!!ఇంట్లోనే డే కేర్ సెంటర్ పెట్టుకోండి..!!!ఈరోజుల్లో డే కేర్ సెంటర్ లు చాలా అవసరం అవుతునయ్..!!! పిల్లల పేరెంట్స్ ఇద్దరికీ ఉద్యోగాలు అయితే వాళ్ళు పిల్లని చూసుకోవడం కష్టం అవుతుంది వాళ్ళకి ఒక్క డే కేర్ సెంటర్ కావాలి..!!!అంతే ఒక్క డే కేర్ సెంటర్ పెట్టేయండి చాల ...

Beauty tips telugu|Beauty tips English|మీ కనుబొమ్మలు పెరగాలి అని అన్కుంటున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|Ladies Dhunia

Image
మీ కనుబొమ్మలు పెరగాలి అని అన్కుంటున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం...!!! ఒక విటమిన్ E క్యాప్సూల్ తీసుకోండి దానికి ఒక్క చిన్న హోల్ పెట్టి అందులో ఉన్నా నూనె నీ కనుబొమ్మ మీద అప్లై చేయండీ..!!!కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేసి రాత్రంతా అలాగే ఉంచండి...!!! ఇలా రోజు చెయ్యడం వల్ల మీ కనుబొమ్మలు ఒత్తుగ పెరుగుతాయి...!!!విటమిన్ E లో టోకోట్రినాల్ అనే యాంటీఆక్సిడెంట్ ఉండ డం వల్ల వెంట్రుకలు పెరగడానికి ఉపయోగపడుతూంది...!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!! If you want your eyebrows to grow then this little tip is for you ... !!! Take a Vitamin E capsule, put a small hole in it and apply the oil on your eyebrows .. !!! Massage for a few minutes and leave it overnight ... !!! Doing this during the everyday will increase the hair on your eyebrows ... !!! Vitamin E contains toxin, an antioxidant that helps in hair growth ... !!! Follow my blog for more tips ... !!!

Beauty Tips telugu|Beauty tips english|Instant పార్టీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ for Glowing skin|Ladies Dhunia

Image
Instant పార్టీ హోమ్ మేడ్ ఫేస్ ప్యాక్ for Glowing skin....!!! ఒక కప్పు తీసుకుని అందులో ఒక టేబుల్ స్పూన్ కాఫీ పౌడర్ మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీస్కుని బాగా కలపండి...!!!కలిపిన ఈ మిస్రమ్ని ఫేస్ కి బాగా అప్లై చేయండి...!!!!అప్లై చేసిన మిశ్రమన్ని అలాగే 10 నిమిషాలు ఉండనివ్వండి...!!!ఆ తర్వత మీ చేతులని తడి చేస్కుని ముఖం మీద సర్క్యులర్ మోషన్ లో కొంచెం సేపు మసాజ్ చేయండి...!!! పార్టీ కి లేధ ఫంక్షన్ కి వెళ్లినప్పుడు తక్షణ గ్లో కోసం ఈ ప్యాక్ ట్రైచేయండి.....!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!! Instant Party Home Made Face Pack for Glowing skin .... !!! Take a cup and take a tablespoon of coffee powder and a tablespoon of honey and mix well ... !!! Apply this mixture well on the face ... !!!! Leave the applied mixture on face for 10 minutes ... !! ! Then wet your hands and massage your face for a while in a circular motion ... !!! Try this pack for instant glow when you go to a party or function ..... !!! Follow my blog for more tips ... !!!

Beauty tips telugu|చుండ్రు Dandruff పోవాలంటే ఇలా చేయండ|Ladies Dhunia

Image
చుండ్రు పోవాలంటే ఇలా చేయండి....!!!   రెండు టేబుల్ స్పూన్ ల నిమ్మరసం తీస్కుని నెత్తికి బాగా మసాజ్ చేయండి....!!!!తరవత 1 కప్పు నీటిలో 1 టేబుల్ స్పూన్ నిమ్మరసం కలపండి మరియు ఈ మిశ్రమంతో మీ జుట్టును శుభ్రం చేసుకోండి...!!!   ఇలా రోజు చేయడం వల్ల కొన్ని రోజుల్లోనే చుండ్రు తగ్గుతుంది...!!!ఫంగస్‌ను విచ్ఛిన్నం చేసే ముఖ్యమైన ఆమ్లాలను కలిగి ఉన్నందున తాజాగా పిండిన నిమ్మరసం సహజంగా చుండ్రును వదిలించుకోవడానికి సహాయపడుతుంది....!!!  మరి కొన్ని చిట్కాలు కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|మొహం మీద నల్లటి మచ్చలు (black Spots) పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం|Ladies Dhunia

Image
మొహం మీద నల్లటి మచ్చలు పోవాలంటే ఈ ఈజీ చిట్కా మీ కోసం....!!!   ఒక గిన్నె తీసుకొని రెండు టేబుల్ స్పూన్ల బేకింగ్ సోడా వేయండి తాగినంత నీరు వేసి పేస్ట్ లా తయరు చేస్కోండి.....!!!!ఈ పేస్ట్ ని బ్లాక్ స్పాట్స్ మీద అప్లై చ్చేయండి....!!!ఆరిన తరవత చల్లాని నీళ్ళుతో కడుక్కోండి...!!!!  ఇలా తరచు చేయడము వల్ల నల్లని మచ్చలు తగ్గుముఖం పడతాయి...!!!బేకింగ్ సోడా మీ చర్మాన్ని హైడ్రేట్ గా ఉంచే ఎఫెక్టివ్ స్కిన్ ఎక్స్‌ఫోలియేటర్ లాగ ఉపయోగపడ్తుంది....!!!థీనిలో బ్లీచింగ్ చేసే గుణాలు కూడా ఉన్నాయ్...!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Beauty tips telugu|మీరు జిడ్డు చర్మంతో OIly skin బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా|Ladies Dhuniya

Image
మీరు జిడ్డు చర్మంతో బాధపడుతున్నారా అయితే ఈ హోం మేడ్ స్క్రబ్ ప్రయత్నించండి ఇంట్లోనే సులభంగా....!!!   ఒక చిన్న టమాటో తీసుకుని దాని నుండి రసాన్ని పిండాలి మరియు రసంలో కొంత చక్కెర వేసి, స్క్రబ్‌ను మొత్తం ముఖం మరియు మెడ భాగంలో అప్లై చేయండి....!!! 5 నుండి 10 నిమిషాలు వరకు ముఖంమీద మెడ మీద సర్క్యులాఆర్ మోషన్ లో స్క్రబ్ చెయ్యండి...!!! ఇలా వారానికి రెండు సర్లు చెయ్యడం వల్ల మంచి పలితం పొందవచ్చు.....!!!   మీకు సున్నితమైన చర్మం ఉన్నట్లయితే, కొంచెం తేనె కుడా కలపండి.....!!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!!

Beauty tips telugu|మీ చర్మం తెల్లబడటానికి బొప్పాయి ఫేస్ ప్యాక్ (papaya face mask)|Ladies Dhunia

Image
మీ స్కిన్ తెల్లబడాలి అంటే ఈ బొప్పాయి పేస్ ప్యాక్ మీ కోసం....!!!   అరకప్పు బాగా పండిన బొప్పాయి మరియు ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకోండి...!!!పాపయ ని బాగా థిక్ పేస్ట్ లా చేసుకుని దానికి ఒక్క టేబుల్ స్పూన్ హనీ కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి...!!!  ఒక్క 20 నిమిషాలు అలాగే ఉంచి చల్లని నీటి తో కడిగేయండి...!!!ఇలా వారానికి రెండు సార్లు చేయడం వల్ల మీ స్కిన్ తెల్లబడుతుంది...!!! పాపయ లో ఉండే A,C,E విటమిన్స్ మీ స్కిన్ ని మోయిస్తూరిజ్ చేసి ఇన్ఫెక్షన్స్ దరిచేరకుండా చేస్తుంది...!!!ఇది పిగ్మెంటేషన్ మరియు మచ్చలను సమర్థవంతంగా తొలగిస్తుంది....!!! ఇది అత్యంత ప్రభావవంతమైన హోమ్ స్కిన్ వైట్నింగ్ సొల్యూషన్స్‌లో ఒకటి...!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty tips telugu|ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ (bleach face pack) తయారు చేసుకోండి ఇలా ఈజీగా |Ladies dhunia

Image
ఇంట్లోనే బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసుకోండి ఇలా ఈజీగా ...!!!! నేచురల్ బ్లీచ్ ఫేస్ ప్యాక్ చేయడానికి, ఒక గిన్నెలో నె 2 టీస్పూన్ల ఆరెంజ్ పీల్ పౌడర్ లేదా లెమన్ పీల్ పౌడర్‌, ఒక టీస్పూన్ బేకింగ్ సోడా, 1 టీస్పూన్ తేనె మరియు 2 టీస్పూన్ల నిమ్మరసం తీస్కుని కలపండి.....!!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఫేస్ కి సమానంగ ప్యాక్ లా వేయండి...!!!ఒక్క అర గంట ఆగి చల్లని నీటితో కడిగేయండి...!! ఇలా ఇంట్లోనే పార్లర్‌కి వెళ్లే అవసరం లేకుండా బ్లీచ్ ఫేస్ ప్యాక్ తయారు చేసి వాడుకోండి చాలా సులభంగా....!!!! పిగ్మెంటేషన్‌ను తొలగించడానికి మరియు ముఖ జుట్టును బ్లీచ్ చేయడానికి మరియు మెరిసే చర్మాన్ని పొందడానికి ఈ పేస్ట్‌ ఉపయోగపడ్తుంది....!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!

Beauty anh healthy tips telugu|కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం|Coconut water benfit in telugu|Ladies Dhunia

Image
కొబ్బరి బొండాం తో అందమైన చర్మం మరియు ఆరోగ్యవంతమైన జుట్టు మీ సొంతం...!!!   అసలు కొబ్బరి బొండాంం తాగడం వల్ల వచ్చే పలితాలు మీకు తెలుసా???ఐతే చదివేయండి ఈ బ్లాగు...!!! కొబ్బరి బొండాం వల్ల మనకి విటమిన్ బి2,విటమిన్ బి3 మరియు విటమిన్ సి పొడగలుగుతం...!!తారచు కొబ్బరి బొందం తగడం వల్ల మనకి ఎన్నో ఉపయోగాలు ఉన్నాయ్ అవేంటో చూసేద్దాం...!!!   *ముడతలు మరియు మొహం మీద గీతాలని తగ్గిస్తోంది...!!! *చర్మం హైడ్రేటెడ్ గా ఉండదనికి సాయపడ్తుంది...!!! *చర్మం కాంతివంతంగా ఉండడానికి కరణం అవుతుంది...!!! *జుట్టు ఒత్తుగా పెర్గడానికి తోడ్పతుంది.....!!! *మొటిమలు రాకుండా కాపాడుతుంది...!!! *శరీరం లో ఉన్న వేడి ని తగ్గిస్తుంది...!!! చూసారు గా కొబ్బరి బొండాం తగడం వల్ల వచ్చే లాభాలు...!!!రోజు కొబ్బరి బొండాం తాగండి అన్నీ మంచి ప్రయోజనలు పొందండి...!!!! మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!

Hair growth tips telugu|మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం|Ladies dhunia

Image
మీ జుట్టు ఒత్తుగా పెరగాలి అని అంకుంటున్నారా....????అయితే ఈ సింపుల్ చిట్కా మీ కోసం...!!!!!  కొంచెం ఆలివ్ ఆయిల్ ని హీట్ చేసి దానికి పచ్చి కలబంద పేస్ట్ మిక్స్ చేయండి....!!!మిక్స్ చేసిన మిశ్రమాన్ని జుట్టు కి సమానంగా ప్యాక్ ల వేయండి...!!!ఒక్క 30 నిముషాలు తరువాత చల్లని నీటి వాష్ చేసుకోండి...!!! ఇలా తరచు చేయడం వల్ల మీ జుట్టు ఒత్హు గ పెరగడానికి తోడ్పతుంది...!!!!  కలబంద జుట్టు పెరుగుదలను ప్రేరేపిస్తుంది మరియు మీ జుట్టుకు మీరు వెతుకుతున్న మెరుపును అందించడంలో సహాయపడుతుంది! ఇందులో ప్రొటీయోలైటిక్ ఎంజైమ్‌లు ఉన్నాయి, ఇది జుట్టు పెరుగుదలను పెంచుతుంది.....!!!  మరిన్ని చిట్కాల కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి...!!!!

Beauty tips telugu|ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం|face wrinkle beauty tips|Ladies Dhunia

Image
ముడతలా తో ఇబ్బంది పడ్తున్నారా అయితే ఈ చిన్న చిట్కా మీ కోసం.....!!!!   ముడతలు లేకుండా మృదువైన మొహం కావలనంటే ఈ చిన్న చిట్కా ఫాలో అవ్వండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క గుడ్డు తెల్ల సొన వేసి అందులో ఒక్క నిమ్మ చెక్క రసం పిండి మిక్స్ అయ్యేవరకు బాగా కలపండి...!!!కలిపినా ఈ మిశ్రమాన్ని మొహానికి అప్లై చేయండి,ఆరిపోయే వరకు ఆగి చల్లని నీటి తో కడిగేయండి...!!!   ఈ చిట్కా ని తరచూ గ వాడడం వల్ల మొహం మీద ఉన్న ముడతలు పోయి మొహం మృదువుగా తయారు అవుతుంది....!!!   మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!!

Beauty tips telugu|పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి|Ladies dhunia

Image
పింపుల్స్ పోవాలంటే ఈ సులభం అయినా వంటింటి చిట్కా ట్రై చేయండి....!!!!   ఒక్క కప్ లో ఒక్క టేబుల్ స్పూన్ పెరుగు రెండు టేబుల్ స్పూన్ల సెనగ పిండి ఒక్క హాఫ్ టేబుల్ స్పూన్ పసుపు మరియు ఒక్క టేబుల్ స్పూన్ హనీ తీస్కోండి...!!!ఈ మిశ్రమాన్ని బాగా పేస్ట్ అయ్యేలా కలపండి....!!! కలిపినా ఈ మిశ్రమాన్ని ఈవెన్ గ పేస్ అంత ప్యాక్ ల వేసుకోండి....!!! పేస్ ప్యాక్ ఒక్క 15 మినిట్స్ వరకు ఉంచి అహ్ తరువాత చల్లటి నీటి తో వాష్ చేస్కోండి...!!! ఇలా తరచూ గ ఈ పేస్ ప్యాక్ వేస్కోడం వల్ల మొటిమలు తగ్గుముఖం పడతాయ్ మరియు మొహం కాంతి వంతం గ మారుతుంది....!!! చాల సులభం అయినా వంటిటి చిట్కా ఇది అందరికి అందుబాటు లో ఉంటుంది ట్రై చేయండి...!!!  మరిన్ని టిప్స్ కోసం నా బ్లాగ్ ఫాలో అవ్వండి....!!!